ఎండు కొబ్బరిని ఎక్కువగా దేవుడి పూజలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. చాలా మంది అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వివిధ పోషకాలతో కూడిన ఎండు కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు కొబ్బరిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.
నిమ్మరసంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా.. నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన ఆరోగ్యానికి నిమ్మరసం ఎంత ముఖ్యమో.. నిమ్మ తొక్కలు కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. అద్భుతమై ప్రయోజనాలు అందిస్తాయి. సాధారణంగా పండ్లు, కూరగాయలపై ఉన్న తొక
గార్డెన్ క్రెస్ సీడ్స్ గా పిలవబడే హలీమ్ విత్తనాలలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చిన్నగా ఎరుపు రంగును కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలేట్, ఫైబర్, విటమిన్ సి, ఎ, ఇ, ప్రొటీన్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన శరీరానికి చాలా ముఖ్య�
చాక్లెట్.. ఈ పేరు వినగానే చాలా మంది నోట్లో నీళ్లూరుతాయి. మనసు దాని వైపు పరుగులు తీస్తుంది.చాక్లెట్ రుచిలోనే కాదు. ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఏదైనా అతిగా తింటే చెడే చేస్తుంది. అందుకే దాని ప్రయోజనాలను పొందాలంటే తగిన మోతాదులోనే తినాలి. లేదంటే స్
వెల్లుల్లి లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలుసు.. జీర్ణ సంబంధిత వ్యాధులతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెల్లుల్లి నయం చేస్తుంది..సీజనల్ వ్యాధులను నయం చేస్తుంది..ముఖ్యంగా వెల్లుల్లి పాలు అనేవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఆహారం కంటే ఎక్కువ ఔషధంగా పరిగణిస�
కొబ్బరికాయలు, కొబ్బరిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..ఈ పచ్చికొబ్బరితో పచ్చడి చేయడంతో పాటు దీనితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పచ్చికొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొకోనట్ బర్పీ కూడా ఒకటి. ఈ తీపి వంటకం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది.. అ
సాయంత్రం అయితే చాలా మందికి ఏదోకటి తినాలని అనుపిస్తుంది..అయితే రోజూ చేసుకునేలాకాకుండా కొత్తగా ట్రై చెయ్యాలానుకొనేవాళ్ళు పెసరపప్పు తో పకోడీలను చేసుకోండి..రుచిగా ఉండటంతో పాటు, హెల్త్ కు చాలా మంచిది కూడా.. ఇక ఆలస్యం ఎందుకు వింటుంటే నోరు ఊరిపోతుంది కదూ..వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పడంలో ఎట
గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. రోజూ ఒక గుడ్డు తింటే ఎన్నో ప్రోటీన్స్ అందుతాయని డాక్టర్స్ చెబుతున్నారు.. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, సెలీనియయం, విటమిన్ డి, విటమిన్ ఇ, బి 6, కాల్షియం, జింక్ తగిన మోతాదులో ఉంటాయి.. అందుకే వీటిని రోజూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. అయితే రాత్రి పూ
రాగుల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అందరికి తెలుసు.. రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈరోజు మీకోసం రాగితో చేసే రుచికరమైన వంటల గురించి చెప్పబోతున్నాం.. ఏం వాడాలి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రాగి అట్లు.. ఈ పేరు కొత్తగా ఉంది కదూ.. కొత్తగానే కాదు.. రుచిగ�