Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల ఆ ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు..
- ఎండు కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు
- ఎండు కొబ్బరిలో వివిధ పోషకాలు
- సెలీనియం.. ఫైబర్.. కాపర్.. మాంగనీస్ లాంటివి ఉంటాయి
- శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండు కొబ్బరిని ఎక్కువగా దేవుడి పూజలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. చాలా మంది అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వివిధ పోషకాలతో కూడిన ఎండు కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు కొబ్బరిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా.. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు.. సెలీనియం, ఫైబర్, కాపర్ మరియు మాంగనీస్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఎండు కొబ్బరిలో ఉండే సెలీనియం ఒక రకమైన ఖనిజం. ఇది ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఎండు కొబ్బరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. థైరాయిడ్ పనితీరును సక్రమంగా నిర్వహిస్తుంది.
CSIR-UGC-NET: జూన్ 25న జరగాల్సిన CSIR-UGC-NET పరీక్ష వాయిదా..
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఎండు కొబ్బరిలో ఉండే రాగి.. శక్తి స్థాయికి మద్దతు ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇది ఎర్ర రక్త కణాలు, కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఇది సహజ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి.. ఆస్టియో ఆర్థరైటిస్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన రక్తపోటు, గుండె పనితీరును నిర్వహించడానికి మన శరీరానికి ఫైబర్ అవసరం. ఎండిన కొబ్బరిలో ఫైబర్ కలిగి ఉంటుంది కాబట్టి.. ఇది స్ట్రోక్, డయాబెటిస్, అధిక రక్తపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
Mango Kernels Benefits: మామిడి తిని పిక్కను పారేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అలా చేయరు
ఎండు కొబ్బరిలో ఐరన్ ఉంటుంది. ఇది.. రక్తహీనత సమస్యను నయం చేస్తుంది. ఎండు కొబ్బరి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే.. ఆహారంలో ఎండు కొబ్బరిని చేర్చుకోవడం మంచిది. దానివల్ల జీర్ణవ్యవస్థ, గుండె, ఎముకలు మొదలైన వాటిని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండు కొబ్బరిని తురుము మరియు ఖీర్, పులావ్, హల్వా, ఉప్పగా ఉండే వంటలలో చేర్చుకుని తినవచ్చు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?