హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు కేటగిరిల్లో అవార్డ్స్ ని సొంతం చేసుకోని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త చరిత్రని సృష్టించింది. స్పాట్ లైట్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందెన్నడూ చూడని ఒక హిస్టీరియా క్రియేట్ చేస్తోంది. ఈ HCA అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా చరిత్రకెక్కాడు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ట్విట్టర్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకూ ఎన్ని చోట్ల ఉన్నా ఏకైక మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ ‘రామ్ చరణ్’. RC 15 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన చరణ్, అక్కడ ముందుగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ABC న్యూస్ ఇంటర్వ్యూకి గెస్టుగా వెళ్లి… “రాజమౌళిని ఇండియన్ స్పీల్బర్గ్”…
టికెట్లు దొరకకపోవడంతో పాటు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే కారణమని గాయపడిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అజారుద్దీన్ సహా హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదయ్యాయి.
Gymkhana Stadium: జింఖానా మైదానంలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. HCA ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సహా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మధ్యాహ్నం 3 గంటలకు తన కార్యాలయానికి రావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. టికెట్ల విక్రయాలపై పూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు HCAకు నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. జింఖానా గ్రౌండ్ లో టికెట్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయని HCAపై చర్యలకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు.…
బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో అంబుడ్స్ మెన్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హెచ్ సీఏ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్ లో అంబ్బుడ్స్ మెన్ వారు భయపెడుతున్నారు అంటూ ఫిర్యాదులో హెచ్ సీఏ అధ్యకుడు అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కు గతంలో సస్పెండ్ చేసిన అంబడ్స్ మెన్ కు మధ్య…
డిసెంబర్ 4న జరగనున్న బీసీసీఐ ముఖ్యమైన ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించనున్నాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. అయితే ఇన్ని రోజులుగా తప్పుడు కారణాలు.. అలాగే అంతర్గత గొడవల కారణంగా వార్తల్లో నిలిచినా మన హెచ్‌సీఏకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే సందేహం అందరికి కలిగింది. ఈ అంతర్గత గొడవలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక సుప్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్…
టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవిపై అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది. Read Also: వారెవ్వా… ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు కొట్టాడు కొన్ని నెలల క్రితం అజారుద్దీన్‌ను అధ్యక్ష పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో…
టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి… మళ్లీ హైదరాబాద్ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయడంతో…హెచ్‌సీఏకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. తొలుత హైదరాబాద్ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్న విహారి.. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యల కారణంగా… ఆంధ్రాకు తరలి వెళ్లాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పర్యటనకు ఎంపికైన విహారి.. కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమ్యాడు. కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో……
రహస్యంగా హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ సిఏలో నెలకొన్న ప్రస్తుత పరినామాలతో అజార్ పై వేటు వేసేందుకు రంగం సిద్దం చేసింది అపెక్స్ కౌన్సిల్. అజార్ పై వచ్చిన ఆరోపణల పై ఈ నెల 15న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కానీ నోటీసులకు సమాధానం ఇవ్వని అజార్ పైగా తానే ప్రసిడెంట్ అని కౌంటర్ వేసాడు. దీంతో ఈ నెల 26న హెచ్…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదాలు కొనసాగుతూనే ఉండగా.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చిచేరింది.. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌ఫై వేటు వేసింది అపెక్స్ కౌన్సిల్.. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజార్ కు ఈ నెల 2వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది అపెక్స్ కౌన్సిల్.. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్సీఏ రూల్స్‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉండగా.. మరోవైపు అజారుద్దీన్‌పై కేసులు కూడా పెండింగ్ లో ఉన్నందున.. హెచ్సీఏ సభ్యత్వాన్ని…