India Vs Pakistan: ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ జట్టు సైకిల్ స్టాండ్‌ని తలపించింది. 19.1 ఓవర్లలో కేవలం 146 రన్స్‌కి ఆలౌట్ అయింది. ఓపెనర్లు సరైన ఆరంభం ఇచ్చినప్పటికీ మిగతా బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాక్ జట్టు నడ్డి విరిచాడు. వరుణ్ చక్రవర్తి (2), అక్షర్ పటేల్ (2), జస్ప్రీత్ బుమ్రా (2) ఇతర వికెట్లు పడగొట్టారు.
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్‌లు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం పెను దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దాయాది దేశాలు గ్రూప్-4లో తలపడగా.. పలుసార్లు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ హారిస్…
Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్‌లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా…
Haris Rauf: ప్రస్తుతం క్రికెట్‌లో భారత్‌తో పోటీపడి గెలవడం పాకిస్థాన్‌కు రోజురోజుకు కష్టమవుతోంది. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా మైదానంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే, ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌పై గెలిచేందుకు తన జట్టుకు అవసరమైన వికెట్లు తీయలేకపోయిన పాకిస్థాన్ పేసర్ ‘హారిస్ రవూఫ్’ బౌండరీ లైన్ వద్ద అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు. రవూఫ్ ‘విమానం కూలిపోతున్నట్లు’ చేసిన సైగలు భారతీయ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో…
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను పట్టుకున్న క్యాచ్ చూసి అభిమానులు, సహచర ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
ICC Mens Player Of The Month: బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో అదరగొడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా నవంబర్ 2024 నెలకు గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ జస్ప్రీత్ బుమ్రాను నామినేట్ చేసింది. బుమ్రాతో పాటు మార్కో యాన్సెన్, హారిస్ రౌఫ్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. తాజాగా ఐసీసీ ఈ అవార్డు విజేతను ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ ఈ…
Mohammad Rizwan React on Haris Rauf Incident: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ అమెరికాలో ఓ అభిమానితో గొడవపడడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. టీ20 ప్రపంచకప్ 2024లో పాక్ పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో.. అమెరికాలో తన సతీమణితో కలిసి వెళ్తున్న రవూఫ్‌పై ఓ అభిమాని తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో ఆగ్రహించిన రవూఫ్.. ఆ అభిమాని మీదికి దూసుకెళ్లాడు. అభిమాని మీద దాడి చేయబోతున్న…
Pakistan Bowler Haris Rauf responds after Heated Argument with Fan: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పసికూన అమెరికా, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్‌పై విజయం సాధించినా మెగా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. పాక్ వైఫల్యంపై ఆ జట్టు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్…
Pakistan cricketer Haris Rauf : 2024 టీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన ఫలితంగా గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొట్టి ప్రపంచ కప్ పర్యటన ముగిసిన తర్వాత కూడా, కొంతమంది పాకిస్తానీ ఆటగాళ్ళు ఇంటికి వెళ్లకుండా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ (Haris Rauf) తన భార్యతో కలిసి అమెరికా (USA) పర్యటనకు వెళ్తున్నాడు. అయితే తాజాగా ఓ అభిమానితో తీవ్ర…