వరల్డ్ కప్ 2023 లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా పాకిస్తాన్ బౌలర్ హ్యారీస్ రవూఫ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్ లీగ్ స్టేజిలో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రవూఫ్ నిలిచాడు. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును సాధించాడు. వరల్డ్‌కప్ 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్ అందరి బౌలర్ల కంటే ఎక్కువగా 533 పరుగులిచ్చాడు.
వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పేలవ ఫాం కొనసాగుతుంది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చూపడం లేదు. ముఖ్యంగా బౌలర్ల విషయానికొస్తే.. మొదట్లో ఫామ్లో లేని షహీన్ షా అఫ్రిదీ.. రెండు మ్యాచ్ల తర్వాత పుంజుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు ఫెయిల్యూరే. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ఈ టోర్నీలో పూర్తిగా నిరాశపరిచాడు. అతని బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్ వీరవిహారం చేస్తున్నారు.
Haris Rauf, Naseem Shah to miss Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో ఓడి.. బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. పాక్ స్టార్ పేసర్లు హ్యారీస్ రవూఫ్, నసీం షాలు గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. సోమవారం భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా.. వీరిద్దరూ గాయపడ్డారు. ముందుగా…
Haris Rauf BREAKS Silence On Virat Kohli’s Iconic Sixes At MCG During T20 World Cup: ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ అన్ని మ్యాచులు ఒకెత్తు అయితే.. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ మరో ఎత్తు. టోర్నీకే ఈ మ్యాచ్ వన్నె తీసుకువచ్చింది. విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచుకు 90…
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీ ఆటను, క్యారెక్టర్‌ను ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ ముగిశాక రౌఫ్ ప్రత్యేకంగా…