Hardik Pandya: హార్దిక్ పాండ్యా భిన్నమైన ఆటగాడు.. టీ20 ప్రపంచకప్‌లో రాణిస్తాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar on Hardik Pandya Form: హార్దిక్ పాండ్యా భిన్నమైన ఆటగాడు అని, టీ20 ప్రపంచకప్ 2024లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తాడని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ కంటే టీమిండియాకు ఆడేటప్పుడు భిన్నమైన ఆలోచనలో ఉంటాడన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో హార్దిక్ రాణించలేదు. బ్యాట్, బాల్ మాత్రమే కాకుండా నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆడిన 10 మ్యాచ్‌లలో 197 పరుగులు చేసిన హార్దిక్.. కేవలం ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడి సారథ్యంలో ముంబై పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
మంగళవారం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. అంతేకాదు అతడు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2024లో విఫలమయిన హార్దిక్‌ను ప్రపంచకప్‌కు ఏందుకు ఎంపిక చేశారని నెటిజన్స్ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ స్పందించారు. స్పోర్ట్స్ టుడేలో సన్నీ మాట్లాడుతూ… ‘ఐపీఎల్‌లో ఆడటానికి, దేశం కోసం ఆడటానికి చాలా తేడా ఉంటుంది. దేశం కోసం ఆడేటప్పుడు ప్రతి ఆటగాడిలో ఓ విభిన్నత ఉంటుంది. టీ20 ప్రపంచకప్ 2024లో భిన్న హార్దిక్ పాండ్యాను చూస్తారు’ అని అన్నారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: T20 World Cup 2024: రాహుల్ ద్రవిడ్ రాజకీయం.. రుతురాజ్ గైక్వాడ్‌కు అన్యాయం!
‘ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటిని అతడు చక్కగా ఎదుర్కొన్నాడు. విదేశాలకు వెళ్లి భారతదేశం కోసం ఆడవలసి వచ్చినప్పుడు అతను పూర్తిగా భిన్నమైన ఆలోచనలో ఉంటాడు. ఐపీఎల్ కంటే ప్రపంచకప్‌లో సానుకూలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెగా టోర్నీలో హార్దిక్ బ్యాట్, బంతితో రాణిస్తాడు. ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడుతాడు’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు