Home
Hardik Pandya
Hardik Pandya News
-
Hardik Pandya Shot: ఏంటి హార్దిక్.. ఇలా కూడా షాట్ ఆడొచ్చా! వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే
Hardik Pandya No-Look Shot Video: ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో సూపర్ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను వణికించాడు. హార్దిక్ అదే ఫామ్‌ను కంటిన్యూ చుస్తున్నాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే హార్దిక్… -
Team India: డబుల్ ధమాకా.. టీమిండియాకు ఆ ఇద్దరే కీలకం: దినేశ్ కార్తిక్
ఏ జట్టుకైనా అత్యుత్తమ ఫినిషర్ అవసరం కానీ.. టీమిండియాకు మాత్రం డబుల్ ధమాకా లాంటి ఇద్దరు ఫినిషర్లు ఉన్నారని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ బెస్ట్ ఫినిషర్లు అవుతారన్నాడు. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఆల్ ఫార్మాట్ బెస్ట్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అని డీకే చెప్పుకొచ్చాడు. నేడు బంగ్లాదేశ్‌తో భారత్… -
Hardik Pandya: హార్ధిక్ బౌలింగ్ పట్ల బౌలింగ్ కోచ్ అసంతృప్తి.. ఈ శైలి మార్చుకో..!
భారత్- బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. అందుకోసం భారత ఆటగాళ్లు నెట్లో తీవ్రంగా కష్టపడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత జట్టుతో చేరిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. అయితే, హార్దిక్ బౌలింగ్ తీరుపై కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం… -
Natasa Stankovic: హార్దిక్ నుండి విడిపోయిన తర్వాత నటాషా ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుండి విడిపోయిన తర్వాత ఎక్కువగా క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు. హార్ధిక్ కొంతకాలం క్రితం వరకు లండన్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరోవైపు.. అతని భార్య నటాషా సెర్బియా నుండి తిరిగి వచ్చిన తర్వాత మోడల్ అలెగ్జాండర్ అలెక్స్‌తో సమయం గడుపుతుంది. -
IPL 2025: హార్దిక్‌ను విడుదల చేసి.. ఆ ముగ్గురిని ఉంచుకోండి
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా ఇచ్చాడు. అతను విడుదలైన తర్వాత ముంబై రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవచ్చని అన్నాడు. -
Hardik Pandya: కొడుకు అగస్త్యతో హార్దిక్ పాండ్యా..(వీడియో)
Hardik Pandya: శ్రీలంకతో వన్డే, టీ20 మ్యాచ్‌ల తర్వాత భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 19న చెన్నైలోని చెపాక్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో బంగ్లాదేశ్ జట్టుపై భారత జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ హార్దిక్… -
Natasa Stankovic: బిగ్ బాస్ లోకి హార్దిక్ పాండ్యా మాజీ భార్య..?
Natasa Stankovic In Biggboss: సల్మాన్ ఖాన్ రియాల్టీ షో హింది ‘బిగ్ బాస్ 18’ కి సంబంధించి మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ప్రోమో వీడియో కంటే ముందే షో సంబంధించి అనేక ఊహాగానాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ షోలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పాల్గొనవచ్చని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ను సంప్రదించరని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు… -
Natasha’s Friend: స్నేహితుడితో కారులో నటాషా.. హార్దిక్ తో విడిపోవడానికి కారణం అతడేనా?
భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారంపై కొంతకాలంగా రూమర్లు కాగా.. ఈ అంశంపై హార్దిక్ ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
Natasa Stankovic: ముంబైలో హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్.. బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు! (వీడియో)
Natasa Stankovic and Aleksandar Ilic in Mumbai: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సొంత దేశం సెర్బియాకు నటాషా వెళ్లిపోయారు. అక్కడే తన కుమారుడు అగస్త్య నాలుగో బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలోనే ఉన్న నటాషా.. గతవారం ముంబైలో అడుగుపెట్టారు. ముంబైలో దిగగానే… -
Hardik Pandya: హార్దిక్ పాండ్యా అంటే పిచ్చి: బాలీవుడ్ హీరోయిన్
Ishita Raj about Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాసా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి హార్దిక్ హెడ్‌లైన్స్‌లో ఉంటున్నాడు. అనంత్ అంబానీ వివాహ సమయంలో నటి అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటి ఇషితా రాజ్ చేసిన కామెంట్స్ కారణంగా మరోసారి…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?