ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా పేసర్ ఆకాశ్ మధ్వాల్ తో బౌలింగ్ వేయించాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్ మధ్వాల్ ఫీల్డ్ సెట్ చేసే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు. కానీ, అదే సమయంలో హార్దిక్ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఆకాశ్ పెద్దగా పట్టించుకోలేదు.
Hardik Pandya slaps Rs 12 Lakh fine for over rate offence: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌పై అనూహ్య విజయం సాధించి.. ఆనందంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. పంజాబ్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్…
Hardik Pandya on Ashutosh Sharma: పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అషుతోష్ శర్మపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. అషుతోష్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని, ప్రతీ బంతిని బాది తమని భయపెట్టాడన్నాడు. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని, అందరూ ఉత్కంఠకు గురయ్యారని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన…
ముల్లన్ పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ఏప్రిల్ 18న మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) జట్లు తలపడనున్నాయి. ఇక పాయింట్స్ పట్టికలో పంజాబ్ కింగ్స్, ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, నాలుగు మ్యాచ్ లలో…
Hardik Pandya Praises MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉందని, ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ఎంఎస్ ధోనీకి బాగా తెలుసని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. 207 పరుగుల టార్గెట్ ఛేదించగలిగిందే అని, కానీ చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసిందన్నాడు. చెన్నై, ముంబైకి మధ్య వ్యత్యాసం మహీశ పతిరన ప్రదర్శనే అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20…
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు ఫర్ఫార్మెన్స్ పేలవంగా ఉంది. ఈ సీజన్ లో ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో ఓడిపగా తాజాగా రెండు మ్యాచ్‌లను గెలిచింది. దాంతో ఇప్పుడు మళ్ళీ విజయాల బాట పట్టింది. ఇకపోతే., ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించి ఐపీఎల్ మొదలు కాకముందే అనేక వార్తలు మీడియాలో ఎక్కువగా వచ్చాయి. దీనికి కారణం రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్య. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్…
ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఏప్రిల్ 10, బుధవారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. మేనేజ్మెంట్ యొక్క ఈ చర్య ముంబై ఇండియన్స్ అభిమానుల నుండి భారీ విమర్శలకు దారితీసింది. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్ టైటిల్స్…