2002లో ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. ‘వర్షం’తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక్క అడుగు అంటూ ‘ఛత్రపతి’తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించిన ఆయన.. బాహుబలి 1, 2లతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇక సలార్, కల్కిలతో పాన్ ఇండియా లెవల్లో సత్తాచాటాడు. దేశవ్యాప్తంగా ‘డార్లింగ్’గా.. పాన్ ఇండియా లెవల్లో ‘రెబల్ స్టార్’గా అందరి హృదయాలను దోచుకున్న ప్రభాస్…
ప్రభాస్… బాహుబలి సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి హిట్ అనేదే లేకపోయినా ప్రభాస్ నుంచి సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి, పాత రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇతర హీరోల సూపర్ హిట్ సినిమాల రేంజులో ప్రభాస్ ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ ఉంటున్నాయి అంటే ప్రభాస్ మార్కెట్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్…
Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. మరో మూడు రోజులు ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకు అంటారా .. డార్లింగ్ పుట్టినరోజు రేపే కాబట్టి. ప్రభాస్ పియ్యినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చేయబోతున్నారు.
బాహుబలికి ముందు ఓ లెక్క… ఆ తర్వాత ఓ లెక్క అనేలా పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు డార్లింగ్. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఫ్లాప్ టాక్‌తో వందల కోట్లు రాబట్టి… తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు డార్లింగ్. కానీ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్…
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఫేజ్ ని స్టార్ట్ చేసారు రాజమౌళి, ప్రభాస్. బాహుబలి సీరీస్ ప్రభాస్ ని ఈ జనరేషన్ చూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా మార్చింది. మోస్ట్ సక్సస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న ప్రభాస్-రాజమౌళి ప్రయాణం మొదలయ్యింది ఛత్రపతి సినిమాతో… ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ సినిమాగా రూపొందిన ఛత్రపతి సినిమా హీరోయిజంకి ఒక కొత్త బెంచ్ మార్క్ లా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్…
ఇండియన్ సినిమా చూసిన ఈ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టగల సత్తా ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోని 500 కోట్లు రాబట్టింది, అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా. ఎన్ని ఫ్లాప్స్ పడినా ప్రభాస్ కి సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ పునాదులు కదులుతాయి అని నిరూపించడానికి వస్తుంది సలార్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్…
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి ఉంటాయి కానీ ఈసారి జరగబోయే వార్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాష్‌గా నిలవబోతోంది. సౌత్ వర్సెస్ నార్త్ వార్ జరగబోతోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు కొట్టిన హీరో, మూడు ఫ్లాప్‌లు ఉన్న పాన్ ఇండియా హీరో మధ్య వార్ జరగబోతోంది. ఎవరి ట్రాక్ రికార్డులు వాళ్లకున్నప్పటికీ… ప్రభాస్ సినిమాతో పోటీ అంటే, క్షణం కూడా ఆలోచించకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటారు మిగతా…
ఇండియన్ సినిమా చూసిన ఈ జనరేషన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టగల సత్తా ఉన్న ఏకైక స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోని 500 కోట్లు రాబట్టింది, అది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా. ఎన్ని ఫ్లాప్స్ పడినా ప్రభాస్ కి సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ పునాదులు కదులుతాయి అని నిరూపించడానికి వస్తుంది సలార్ సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్…
ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ గల్లంతు అవుతాడని సౌత్ వాళ్లు… కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు వెర్బల్ వార్ కి దిగారు. ఈ వెర్బల్ వార్ కి ఎండ్ కార్డ్ వేస్తే షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడింది అనే…
నిన్న మొన్నటి వరకు సలార్ కలెక్షన్స్ కి షారుఖ్ ఖాన్ అడ్డు వస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు షారుఖ్ దాదాపుగా సైడ్ అయిపోయినట్టే. డంకీ సినిమాను డిసెంబర్ 22 నుంచి జనవరికి షిప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సలార్, డంకీ క్లాష్ అయితే థియేటర్లతో పాటు కలెక్షన్స్ కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చేంది. ఇప్పుడు డంకీ పోస్ట్‌పోన్ అయింది కాబట్టి సలార్‌కు ఎదురు లేకుండా పోయింది. సలార్‌కు పోటీగా షారుఖ్ ఖానే భయపడ్డాడంటే… ఇంకెవ్వరు ఆ సాహసం…