ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ బర్త్ డే అంటే సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే, ఆ రోజు రావడానికి ఇంకా పది రోజుల సమయం ఉంది కానీ ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డేకి ఇంకా సమయం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ… సలార్, కల్కి, ప్రభాస్ ట్యాగ్స్ ని…
ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అలాంటిది బర్త్ డే అంటే… సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఆ రోజు ప్రభాస్ సినిమాల నుంచి సాలిడ్ అప్డేట్స్ బయటికి రాబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు రెండు సినిమాల అప్డేట్స్ మాత్రమే రానున్నాయని వినిపించింది కానీ ఇప్పుడు… డార్లింగ్ డబుల్ కాదు ట్రిపుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్…
అనుకున్న సమయానికి సలార్ రిలీజ్ అయి ఉంటే… ఈపాటికి రెండో వారంలోకి అడుగుపెట్టి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసి ఉండేంది కానీ.. ఊహించని విధంగా సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడింది సలార్. అయితే ఏంటి? సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డులు మిగలవు.. అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. ఈలోపు అక్టోబర్ 23న రానున్న ప్రభాస్ బర్త్ డే కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు…
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ప్రభాస్ ఖాతాలో పడేది. నెవర్ బిఫోర్ కంబ్యాక్ ని ప్రభాస్ ఇచ్చే వాడు కానీ సలార్ డిలే అయ్యి ప్రభాస్ కంబ్యాక్ ని కాస్త వాయిదా వేసింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకారం డిసెంబర్ 22న డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యింది. ప్రమోషన్స్ ని మళ్లీ మొదలుపెట్టాలి అంటే సలార్ ట్రైలర్ బయటకి రావాల్సిందే.…
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిన్ననే 42 వ పుట్టినరోజును జరుపుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన డార్లింగ్ కు ఇండియా మొత్తం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
Prabhas: టీ20 మ్యాచ్ లో ఇప్పటివరకు చూడని ఒక ఉత్కంఠభరితమైన పోరును ఈరోజు భారతీయులు చూసారు. చెమటలు కక్కించే, సీట్ ఎడ్జ్ సీన్స్ లో కూడా ఇంత భయపడి ఉండరు అభిమానులు.
Prabhas Birthday Special: ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’గా ప్రభాస్‌ను తెలుగువారు కీర్తిస్తున్నారు. బహుశా ఈ అభినందనలు ఉత్తరాదివారికి రుచించక పోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కంటే ముందు హిందీ చిత్రసీమకు చెందిన అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షా, ఓం పురి, ఇర్ఫాన్ ఖాన్ వంటి వారు హాలీవుడ్ మూవీస్ లోనూ నటించి మెప్పించారు. కానీ, ఓ ప్రాంతీయ కథానాయకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో మెప్పించిన వైనం ఒక్క ప్రభాస్ విషయంలోనే ముందుగా సాధ్యమయిందని చెప్పవచ్చు. అందువల్ల…
Prabhas: అభిమాని లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఒక సినిమాలో పాడతాడు. అది అక్షర సత్యం.. ఒక హీరో ఎన్ని సినిమాలు తీసినా అభిమానులను సంపాదించుకోలేకపోతే ఆ హీరోకు విలువ ఉండదు.
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈరోజుతో ఆయనకు 42 ఏళ్లు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన తండ్రి సినీ నిర్మాత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు, తల్లి శివ కుమారి. ప్రభాస్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రభాస్ కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మొగల్తూరు. తన పెదనాన్న కృష్ణంరాజు బాటలో నటుడిగా పయనించాలని నిర్ణయించుకుని సినిమా ఇండస్ట్రీలోకి 2002లో ‘ఈశ్వర్’…