Home
Gv Prakash
Gv Prakash News
-
Parasakthi : శివకార్తీకేయన్ ‘పరాశక్తి’ ఓవర్సీస్ రివ్యూ..
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదల అయింది. సుధా కొంగర దర్శకత్వంలో జయం రవి, అథర్వ, శ్రీలీల, వంటి స్టార్స్ తో భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సెన్సార్ టీమ్ నుండి అనేక ఇబ్బందులు ఎదురుకుని ఫైనల్ గా ఈ గడచిన శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది… -
Sankranthi Release : సంక్రాంతికి రావాల్సిన స్టార్ హీరో సినిమా వాయిదా?
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) పొంగల్ స్పెషల్‌గా జనవరి 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. Also Read : Tirumala : తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్ అయితే ఈ సినిమాను మొదట తమిళంతో పాటు తెలుగులో… -
Dubbing Movies : డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతికి ఇబ్బందులు తప్పేలా లేవు
సంక్రాంతి సీజన్ అంటే ఎప్పటిలాగే థియేటర్లపై మొదటి హక్కు తెలుగు సినిమాలదే. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలోకి దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమాతో రంగంలోకి వస్తున్నాడు. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు కూడా… -
SK : శివకార్తికేయన్, శ్రీలీల, సుధాకొంగర, జయం రవికి పెను సవాల్ గా మారిన ‘పరాశక్తి’
అమరన్‌తో రూ. 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తీకేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సుధాకొంగర. సూర్య 43గా ఎనౌన్స్ మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తీకేయన్ కెరీర్లో కీలకమైన… -
IdliKadai Review : ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ ఓవర్శీస్ రివ్యూ..
ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘NEEK’ కూడా హిట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘ఇడ్లీ – కడాయ్’. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో నేడు గ్రాండ్… -
GV Prakash : జీవి ప్రకాష్ ను చూసి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు నేర్చుకోవాలి
సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు అనిరుధ్. కోలీవుడ్, టాలీవుడ్లో అతడికి పీక్స్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఆ ప్లేసులో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప టూ రీసెంట్లీ కుబేర వరకు కూడా చివరి నిమిషం వరకు సాంగ్స్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమన్కున్న కమిట్మెంట్స్ వేరే లెవల్ బాలయ్య టూ పవన్… -
Surya 46 : ‘సూర్య 46’ గ్రాండ్ షూటింగ్ స్టార్ట్ – కొత్త పోస్టర్ వైరల్ !
ప్రజంట్ టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న సూర్య రీసెంట్ గా ‘రెట్రో’ తో మళ్లీ పరాజయం పాలయ్యాడు. ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక తాజాగా సూర్య తన తదుపరి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రానికి తాత్కాలికంగా ‘సూర్య 46’ అనే టైటిల్‌తో… -
Retro : ప్రీ రిలిజ్ వేడుకలో నెక్స్ట్ సినిమాను ప్రకటించిన సూర్య
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే భారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి. అలంటి సూర్య తెలుగు సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కున సూర్య గుడ్ న్యూస్ చెప్పాడు. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. Also Read : Tollywood… -
Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించి కథ, కథనాల చర్చలు కూడాముగిసాయి. సూర్య నటించిన తాజా చిత్రం రెట్రో మే 1 న విడుదలకు రెడీ గా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. రెట్రో హంగామా… -
GV Prakash : ఒకే సారి మూడు సినిమాలు.. హిట్ దక్కేనా..?
సంక్రాంతి తర్వాత మళ్లీ థియేటర్లు కళకళలాడే సీజన్ సమ్మర్. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ ని ఆశ్రయిస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్ సద్వినియోగం చేసుకునేందుకు ప్రిపేరవుతున్నాయి సౌత్ ఇండియా సినిమాలు. మార్చి ఎండింగ్ నుండి థియేటర్లపై దండయాత్ర చేయబోతున్నాయి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీర ధీర శూరన్, లూసిఫర్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు. కామన్‌గా హీరో హీరోయిన్లు, ఫిల్మ్ మేకర్లకు టెన్షన్…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!