ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్లో గుజరాత్, పంజాబ్ జట్లకు ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. గుజరాత్‌కు శుభ్‌మాన్ గిల్, పంజాబ్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. తుది జట్లు ఇవే: పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్…
GT vs KXIP Captain and Vice-Captain Choices: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని మాత్రమే అందుకున్న పంజాబ్ .. గుజరాత్ పైన ఎలా అయినా సరే గెలవాలని చూస్తోంది. ఇక గుజరాత్ విషయానికి వస్తే ఆడిన మూడు మ్యాచ్స్ లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి…