GT vs KXIP 11 Prediction: గుజరాత్,పంజాబ్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GT vs KXIP Captain and Vice-Captain Choices: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని మాత్రమే అందుకున్న పంజాబ్ .. గుజరాత్ పైన ఎలా అయినా సరే గెలవాలని చూస్తోంది. ఇక గుజరాత్ విషయానికి వస్తే ఆడిన మూడు మ్యాచ్స్ లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి , ఒకటి ఓటమి పలయింది. అయితే గుజరాత్ తన హోమ్ గ్రౌండ్ లో ఆడటంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది.
Also Read; Rishabh Pant: ఏది కలిసి రాలేదు.. మా ఓటమికి కారణం అదే: పంత్
Also Read
- Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
- IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
- Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
- Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
ఇక పిచ్ విషయానికి వస్తే బేటర్స్ కి అనుకూలంగా ఉంటుందని టాస్ గెలిస్తే మొదట బాటింగ్ చేయడం ఉత్తమం అని లక్ష్యా ఛేదనలో డ్యూ ఫేక్టర్ ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత సీజన్లో పంజాబ్ తో పోలిస్తే గుజరాత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఆలా అని పంజాబ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు ఓపెనింగ్ బాటింగ్ లో బౌలింగ్ లో పటిష్టంగా ఉన్న వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ కనుపరచకపోవడంతో లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ ఓటమి పాలయింది. ఇక ఈ మ్యాచ్ లో “లియామ్ లివింగ్‌స్టోన్” గాయం కారణంగా ఉండకపోవచ్చు అని క్రిక్ బజ్ సమాచారం.
తుది జట్లు (అంచనా):
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్ (సి), వృద్ధిమాన్ సాహా (వికె), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే [ఇంపాక్ట్ సబ్: మోహిత్ శర్మ]
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (WK), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, హర్పీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్ [ఇంపాక్ట్ సబ్: అర్ష్‌దీప్ సింగ్]
డ్రీమ్ 11 టీమ్:
కీపర్ – వృద్ధిమాన్ సాహా, జితేష్ శర్మ
బ్యాట్స్‌మెన్ – శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, సాయి సుదర్శన్
ఆల్ రౌండర్లు – అజ్మతుల్లా ఒమర్జాయ్, సామ్ కర్రాన్,
బౌలర్లు – కగిసో రబడ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
తాజావార్తలు
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
Hyderabd Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!