Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.
ప్రస్తుతమున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఇతనికి.. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇంతవరకూ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడకపోయినా, యువతలో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. నటుడిగానూ తన సత్తా చాటుకోవడంతో, ఇండస్ట్రీలోనూ మంచి డిమాండ్ వచ్చిపడింది. అందుకే, జయాపజయాలతో సంబంధం లేకుండా ఫిల్మ్‌మేకర్స్ ఇతనితో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇతను మరో రమేశ్ కడూరి అనే మరో కొత్త దర్శకుడితో చేతులు…
NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి దసరాకే రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతూ వస్తోంది. చిత్రీకరణ కూడా గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుండడంతో.. ఈ సినిమా దసరాకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు దసరాకి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఇందుకు కారణం.. బాలయ్యకి కరోనా సోకడమే! ఇటీవల టెస్టులు నిర్వహించగా.. బాలయ్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది తదుపరి షెడ్యూల్స్‌పై కూడా ప్రభావం చూపింది. తద్వారా…
ఒకప్పుడు అమెరికాలో షూటింగ్ నిర్వహించడం చాలా సులువుగా ఉండేది. వీసా కూడా ఈజీగా దొరికేది. కానీ, కరోనా వల్ల ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వీసా కోసం నెల రోజుల వరకూ వేచి ఉండాల్సి వస్తోంది. దీనికితోడు నియమ, నిబంధనలు మరింత కఠినంగా మారాయి. దీంతో.. అమెరికాలో షూటింగ్ నిర్వహించాలంటే, పెద్ద తలనొప్పిగా మారింది. ‘సర్కారు వారి పాట’ చిత్రబృందాన్ని వీసా సమస్యలు ఎలా వెంటాడాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. వీసా సమస్యల వల్లే షూటింగ్ వాయిదా…
‘అఖండ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహాం బాలకృష్ణ.. అదే ఊపులో అభిమానులకు మరో హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా షూటింగ్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణ పై హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట రామ్-లక్ష్మణ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతి హాసన్ నటిస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది…
NBK107.. సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఏంటా? అని చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడం టాలీవుడ్ ఆనవాయితీ. కాబట్టి, NBK107 ఫస్ట్ లుక్ రిలీజ్ టైంలో కచ్ఛితంగా టైటిల్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ, మేకర్స్ అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. పవర్ఫుల్ పోస్టర్ని విడుదల చేశారే గానీ, టైటిల్ మాత్రం ప్రకటించలేదు. పోనీ, టీజర్ సమయంలో అయినా రివీల్ చేస్తారా అంటే,…
కేవలం మూడే మూడు డైలాగ్స్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.. భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే.. నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలీదు నా కోడకల్లార్రా.. ప్రస్తుతం ఈ డైలాగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జూన్ పదో తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. బాలయ్య 107వ సినిమా నుంచి ఫస్ట్…
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 107వ చిత్రం ఫస్ట్ హంట్ ఆయన బర్త్ డే కానుకగా జనం ముందు నిలచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం టీజర్ లో బాలయ్యకు సంబంధించిన పలు సెంటిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ‘సింహ’ అనే పదం బాలకృష్ణకు భలేగా అచ్చివస్తోంది. పైగా ఆయన నరసింహస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆ సెంటిమెంట్ తోనే ఈ ఫస్ట్ హంట్ లోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు. ఇక ఎమోషనల్…
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీలె ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన మాస్ లుక్‌ని రివీల్ చేయగా.. ఈ సినిమా మరో అఖండ ఖాయమని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు. అందుకు తగ్గట్టుగానే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే మాసివ్ అప్టేట్…