'నెపోలియన్, ప్రతినిధి' చిత్రాలకు రచన చేసిన ఆనంద్ రవి ప్రధాన పాత్రను పోషించిన సినిమా 'కొరమీను'. శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్ళకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని రిలీజ్ చేశారు.
Veera Simha Reddy:సింహా టైటిల్ అచ్చి వచ్చిన తెలుగు హీరోల్లో నందమూరి బాలకృష్ణ ప్రముఖుడు. తాజాగా ఆయనతో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాకు 'వీరసింహారెడ్డి' అనే పేరు పెట్టడంతో నందమూరి అభిమానుల ఆనందాన్ని అవధులు లేకుండా ఉంది.
NBK 107: అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ మూవీ టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా రాత్రి 8:15 గంటలకు బాలయ్య కొత్త సినిమా టైటిల్ వెల్లడి కానుంది. అయితే చిత్ర యూనిట్ ప్రకటించకముందే ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. బాలయ్యకు సింహా అనే టైటిల్ అంటే సెంటిమెంట్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమ సింహం, లక్ష్మీనరసింహా, సింహా, జై…
NBK 107: అఖండ సినిమా తరువాత బాలయ్య రేంజ్ పాన్ ఇండియా వరకు దూసుకువెళ్లింది. ఈ సినిమా రికార్డుల మోత మోగించి నందమూరి బాలకృష్ణ స్టామినాను తెలియజేసింది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 చేస్తున్న విషయం విదితమే..
నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేనితో మాస్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరి అదే నిజమైతే వచ్చే శనివారం ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
NBK107: గత ఏడాది అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ NBK107 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రయూనిట్ టర్కీలో షూట్ చేస్తోంది. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.…