Star Cast and Crew On Board for Raviteja – Gopichand Malineni Film: టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఒకటి మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబో, ఇప్పటికే గతంలో డాన్ శీను, బలుపు ,క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ మ్యాసీ కాంబో మరోసారి జతకట్టారు. #RT4GM అని మైత్రీ మూవీ మేకర్స్ సంభోదిస్తున్న ఈ సినిమా కోసం నాల్గవసారి వారిద్దరూ కలిసి పని చేయనున్నారు.…
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నారు. రీసెంట్ గా రవితేజ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మరో మూవీ చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసేందే.వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.ఆ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.రీసెంట్ గా వీరి కాంబో లో మరో మూవీ రాబోతున్నట్లు…
మాస్ రాజా రవితేజ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ వంటి ఆల్ట్రా మాస్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే.. గోపీచంద్ మలినేనితో రవితేజ కొత్త సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తూ ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నట్టుగా వారు ప్రకటించారు.. అంతేకాదు…
ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో…
Raviteja: మాస్ మహారాజా రవితేజ.. హిట్ కాంబోను ఎప్పుడు వదిలిపెట్టడు. ఒక ప్లాప్ వచ్చింది అంటే.. దాన్ని కవర్ చేయడానికి మరో హిట్ కాంబోను దించేస్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో రెండు హిట్లు ఒక ఫ్లాప్ ను మూటకట్టుకున్న రవితేజ..
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహా రెడ్డి' చిత్రం వందరోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ వేడుకను చిత్ర బృందం సమక్షంలో హిందూపురంలో ఈ నెల 23న నిర్వహించబోతున్నారు.
ఈ యేడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన ఘనత నిస్సందేహంగా యంగ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కే దక్కుతుంది. జనవరి 12న విడుదలైన ‘వీరసింహారెడ్డి’తో ఆ ఫీట్ సాధించారు గోపీచంద్. ఈ సంవత్సరం మొదటి రోజున రూ.54 కోట్ల గ్రాస్ ను చూసిన సినిమాగా ‘వీరసింహారెడ్డి’ రికార్డ్ సృష్టించింది. తన అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ చిత్రం హీరో కెరీర్ లో ‘టాప్ గ్రాసర్’గా నిలవడం విశేషం! మాస్ ను…
కృష్ణచైతన్య దర్శకత్వంలో అవనింద్ర కుమార్ నిర్మించిన 'కథ వెనుక కథ' టీజర్ ను ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్ విడుదల చేశారు. సీరియల్ కిల్లర్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ థీమ్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
Rajinikanth: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.