Raviteja : మరో సినిమాను లైన్లో పెట్టిన రవితేజ.. డైరెక్టర్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవి తేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇదే జోష్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. హ్యాట్రిక్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది.. సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..
రవితేజ ప్రధాన పాత్రలో,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. హ్యాట్రిక్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, అన్మోల్‌శర్మ కెమెరా స్విఛాన్ చేశారు..
Also Read
- Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న ఈ చిత్రంలో రవితేజ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఇకపోతే రవితేజకు జోడిగా ఏ హీరోయిన్ ను తీసుకొస్తున్నారో అని తెలియలేదు.. ఎవరనేది త్వరలో తెలియజేస్తామని చిత్ర బృందం పేర్కొంది. సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.కెమెరా : జీకే విష్ణు, సంగీతం: తమన్, ఎడిటర్: నవీన్ నూలి.. వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళానున్నారు..
తాజావార్తలు
-
Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!