ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిం�
Raviteja: మాస్ మహారాజా రవితేజ.. హిట్ కాంబోను ఎప్పుడు వదిలిపెట్టడు. ఒక ప్లాప్ వచ్చింది అంటే.. దాన్ని కవర్ చేయడానికి మరో హిట్ కాంబోను దించేస్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో రెండు హిట్లు ఒక ఫ్లాప్ ను మూటకట్టుకున్న రవితేజ..
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహా రెడ్డి' చిత్రం వందరోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ వేడుకను చిత్ర బృందం సమక్షంలో హిందూపురంలో ఈ నెల 23న నిర్వహించబోతున్నారు.
ఈ యేడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన ఘనత నిస్సందేహంగా యంగ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కే దక్కుతుంది. జనవరి 12న విడుదలైన ‘వీరసింహారెడ్డి’తో ఆ ఫీట్ సాధించారు గోపీచంద్. ఈ సంవత్సరం మొదటి రోజున రూ.54 కోట్ల గ్రాస్ ను చూసిన సినిమాగా ‘వీరసింహారెడ్డి’ రికార్డ్ సృష్టించింది. తన అభిమాన కథానాయకుడు న�
కృష్ణచైతన్య దర్శకత్వంలో అవనింద్ర కుమార్ నిర్మించిన 'కథ వెనుక కథ' టీజర్ ను ప్రముఖ దర్శకుడు మలినేని గోపీచంద్ విడుదల చేశారు. సీరియల్ కిల్లర్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ థీమ్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
Rajinikanth: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.