Home
Gold Rates Today
Gold Rates Today News
-
Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
Gold and Silver Rates Today: బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. సోమవారం రోజు స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది.. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 8, 2026న బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,400గా ఉంది. ఇది రూ.1,110 పెరిగింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,350గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.2,55,000గా ఉంది. ఢిల్లీ,… -
Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఖతార్‌లోని ఎల్ఎన్జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు తారుమారయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనం అయ్యాయి. అంతేకాకుండా మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. -
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
పసిడి ప్రియులకు మళ్లీ ఝలక్ తగిలింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం ధరలు తగ్గొచ్చని భావించిన మగువలకు మళ్లీ షాకిస్తున్నాయి. -
Gold Rates: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు !
-
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కాస్త శాంతించిన బంగారం
Gold Price : ప్రపంచంలో చోటుచేసుకున్న ఆర్థిక పరిణామాలు, వాణిజ్య పరిస్థితులు, రూపాయి విలువలో మార్పులు తదితర కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. -
Gold Rates Today: ఝలక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇవే..!
దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. -
Gold Rates Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. -
Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
పసిడి ప్రియులకు గుడ్ న్యూ్స్. బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. ఇండియాలో నేడు బంగారం ధరలు చాలా నగరాల్లో రూ.60,000 కంటే పైగానే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు రూ. 400 పతనంతో 22 క్యారెట్ల 10 గ్రాములకి రూ. 55,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పతనంతో రూ. 60,220గా… -
Gold-Silver Price: నేటి బంగారం, వెండి ధరలు ఇవే..
Gold-Silver Price: అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యూఎన్ ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. మన దేశంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి. -
Gold Price Today: పసిడి ప్రేమికులకు శుభవార్త.. పడిపోయిన గోల్డ్ రేట్..
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ.. మరోసారి బంగారం ధరలు కాస్త కిందికి దిగాయి.. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,000కి దిగిరాగా.. 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.270 తగ్గడంతో రూ.51,270కి పరిమితమైంది.. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో ఈ రోజు బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి.. రూ. 47,000కి చేరింది.. 24 క్యారెట్ల 10…
తాజావార్తలు
-
Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
-
Gold Prices: వారంలోనే భారీగా పతనమైన గోల్డ్ ధరలు.. బంగారానికి మళ్లీ బలం చేకూరుతుందా? ఫుల్ క్లారిటీ..
-
Huawei OSTA O1 Pro: ప్రపంచంలోనే తొలి Wide Screen ఫోన్ లాంచ్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Huawei OSTA O1 Pro!
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!