Gold Rates Today: ఝలక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇవే..!
- భారీగా పెరిగిన బంగారం ధరలు
- ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rates Today: దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 67,000 ఉండగా.. నేడు రూ.650 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.67,650గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం రూ. 73,090 ఉండగా.. నేడు రూ.710 పెరగడంతో రూ.73, 800గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నిన్న కేజీ వెండి ధర రూ.93,200 ఉండగా.. నేడు రూ.1600 పెరగడంతో రూ.94,800గా ఉంది.
Read Also: Railway Jobs : సికింద్రాబాద్ రైల్వే జోన్లో భారీగా ఉద్యోగాలు.. ఏకంగా 2528 పోస్టులు..
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.67,800గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,950గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 67,650.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 73, 800గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 68,200.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 74, 400గా ఉంది. కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 67,650.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 73, 800గా ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!