Home
Glowing Skin
Glowing Skin News
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
పండగలు, వేడుకల సమయంలో అందంగా, తాజాగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతోనూ ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఎర్ర కందిపప్పు లేదా మసూర్ దాల్ ఒకటి. చర్మ సంరక్షణలో తరతరాలుగా ఉపయోగిస్తున్న ఈ పదార్థంతో వివిధ రకాల ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. అయితే ఇవి అందరికీ ఒకేలా పనిచేస్తాయని చెప్పలేం. చర్మతత్వాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. చర్మానికి మసూర్… -
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
Homemade Rose Water: ఈ రోజుల్లో చాలా మంది చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో రోజ్ వాటర్ (గులాబీ నీరు)కు ప్రత్యేక స్థానం ఉంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు చల్లదనాన్ని అందించడానికి, ముఖానికి సహజమైన కాంతిని తీసుకురావడానికి రోజ్ వాటర్‌ను చాలామంది ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రోజ్ వాటర్‌ను మార్కెట్లో కొనుగోలు చేయడానికి బదులుగా ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో… -
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
Homemade Face Pack: అందమైన, మెరిసే చర్మం కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ఆశ్రయించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే సులభంగా దొరికే పాల మీగడ (క్రీమ్), బంగాళాదుంప రసంతో తయారు చేసే ఫేస్ ప్యాక్ చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో సహాయపడుతుంది. చర్మానికి సరిపడితే ఈ చిట్కా మృదుత్వం, తేమను కాపాడటంలో ఉపయోగపడుతుంది. పాల మీగడ ఎందుకు మంచిది? పాల మీగడలో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే… -
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
Japanese Face Massage Tips for Glowing and Youthful Skin Naturally : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మహిళలు చిన్న వయసులోనే ముడతలు , చర్మం సాగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చర్మ సౌందర్యం కోసం చాలామంది పార్లర్లకు వెళ్లి రసాయనాలతో కూడిన చికిత్సలు చేయించుకుంటారు, కానీ ఇవి కాలక్రమేణా చర్మాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే, సహజ పద్ధతుల్లో చర్మాన్ని కాపాడుకోవడం ఉత్తమం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జపనీస్ చర్మ… -
Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!
Banana Peel Benefits in Telugu: సాధారణంగా మనం అరటిపండు తిన్న తర్వాత తొక్కను పారేస్తుంటాం. కానీ, ఈ సిప్పెలో చర్మానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయని ఆయుర్వేదం, చర్మ నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. అరటిపండు తొక్కలో చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్ ఎ, బి6, సి, ఇ ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్ గా… -
Beard Benefits: గడ్డం పెంచుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు.. తప్పక తెలుసుకోండి..
గడ్డం పెంచుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. గడ్డం పెంచితే మంచిది కాదు అనే అపోహ చాలా మందిలో ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కూడా మారుతున్నారు. కొత్త కొత్త ట్రెండ్లను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు గడ్డం పెంచే ట్రెండ్ నడుస్తున్నది. గడ్డం పెంచడం వల్ల చాలా లాభాలున్నాయి. అందులో ముఖ్యంగా 5 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. -
Glowing Skin: ఈ చిన్న పని చేయండి.. ముఖంపై ఉండే మొటిమలను తగ్గించుకోండి!
Glowing Skin: ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం, చేదు ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల చర్మం అసలైన కాంతిని కోల్పోవడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి, సరైన చర్మ సంరక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ముఖం మీద మొటిమల గుర్తులను తగ్గించడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో అనేక ఇంటి చిట్కాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అందులో పటిక కూడా ఒకటి. ఇది ముఖం మీద అనేక… -
Beauty Tips: వేసవిలో ముఖంపై పుచ్చకాయ రసాన్ని రాసుకుంటే ఇన్ని లాభాలా?
Beauty Tips: వేసవికాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పుచ్చకాయలు దర్శనమిస్తాయి. దీనిని తినడం ద్వారా వేసవి తాపం నుండి కొద్దీ మేర ఉపశమనం పొందవచ్చు. ఇక పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తాయి. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వేసవి కాలంలో పుచ్చకాయ వంటి జ్యుసి పండ్లు తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుండి బయట పడవచ్చు.… -
Skincare: వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా కనపడాలంటే ఇవి పాటించక తప్పదు!
Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి… -
Warm Water: వేసవిలో చల్లటి నీటి కంటే వేడి నీరు తాగితే మంచిది.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లటి నీరు త్రాగడానికి ఆసక్తి చూపుతారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక చల్లటి నీరు తాగకుండా ఉండలేరు. అయితే.. చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి, వేసవిలో వేడినీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!