Home
Giorgia Meloni
Giorgia Meloni News
-
Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
Trump-Meloni: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్రంప్ మెలోనీని ఉద్దేశించి చేసిన పోస్టుకు ఇటలీ కౌంటర్ ఇచ్చింది. వ్యక్తులు వస్తారు, వెళ్తారు.. కానీ రెండు దేశాల మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయని ఇటలీ రక్షణ మంత్రి గ్వీడో క్రొసెట్టో అన్నారు. నాటో సదస్సుకు ముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో.. మెలోనీ తనవైపు అభిమానంతో చూస్తున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోను పోస్ట్ చేశారు.… -
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనకు భారత పర్యటనలో లభించిన అపూర్వ స్వాగతం గురించి గుర్తు చేసుకున్నారు. 2023 భారత పర్యటనకు వెళ్లినప్పుడు న్యూఢిల్లీలో వీధులన్నీ తన ఫోటోలతో, స్వాగత సందేశాలతో నిండిపోయాయని, తిరిగి వెళ్లే సమయంలో అదే పోస్టర్లపై ‘‘వచ్చినందుకు ధన్యవాదాలు’’ అనే సందేశాలు కనిపించాయని ఆమె తెలిపారు. జర్నలిస్ట్ అలెశాండ్రో సలుస్తి, మెలోనితో జరిగిన సంభాషణల్ని ‘‘జియోర్జియాస్ విజన్’’ పుస్తకంలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఇటలీ ఉప ప్రధానిగా ఉన్న ఆంటోనియో… -
Rahul Gandhi: అయ్యా రాహుల్ గాంధీ.. ఇటలీని చూసి నేర్చుకోండి
Rahul Gandhi: అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. మెలోనీ నాతో ఫోటో దిగేందుకు బ్రతిమిలాడిందని, ఇటలీలో ఆమె పాపులారిటీ పడిపోతుందని, దానిని పెంచుకునే ప్రయత్నంలో ఇలా చేసిందని ట్రంప్ ఆరోపించారు. దీనికి మెలోనీ కూడా ఘాటుగానే స్పందించింది. నా పాపులారిటీ గురించి మీ సమస్య కాదని, ముందు మీ పాపులారిటీ గురించి చూసుకోండని ట్రంప్‌కు ఇచ్చి పడేసింది. ఇంతే కాకుండా, మిత్ర… -
Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్‌పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
మిత్రదేశాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిన్నామొన్నటిదాకా స్నేహితులుగా ఉన్న ట్రంప్-మెలోని మధ్య వైర్యం ముదిరింది. ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తనతో ఫొటో దిగేందుకు బతిమాలిందంటూ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన కాకరేపుతున్నాయి. -
Trump-Meloni: ట్రంప్-మెలోని మధ్య ముదిరిన ‘‘ఫోటో’’ వివాదం..
Trump-Meloni: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య వివాదం ముదురుతోంది. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు ఇందుకు వేదికగా మారింది. జార్జియా మెలోని తనతో ఫోటో దిగడానికి పదే పదే అభ్యర్థించిందని, ఇటలీలో తన ప్రజాదరణ పెంచుకోవడానికి ఆమె ప్రయత్నించిందని మరోసారి ట్రంప్ ఆరోపించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇందులో ‘‘ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నాతో ఫోటో… -
Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
Trump vs Meloni: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య నెలకొన్న సుదీర్ఘ రాజకీయ మైత్రి ఒక్కసారిగా ముక్కలైంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) సదస్సులో జార్జియా మెలోని తనతో ఒక ఫోటో కోసం బతిమలాడింది (begged) అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం కల్పిత కథలని, ఆయన వ్యాఖ్యలు… -
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్‌పై మెలోని తీవ్ర ఆగ్రహం
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. -
Meloni: జీ 7 సదస్సులో ధూమపానంపై ఆసక్తికర సంభాషణ.. మెలోనికి అభినందనలు
ఇటలీ ప్రధాని జార్జియో మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ 7 సదస్సులో మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ధూమపానం మానేసినట్లు చెప్పారు. దీంతో ప్రపంచ నేతలంతా మెలోనిని అభినందించారు. -
Melodi: ‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ
Melodi: ప్రధాని నరేంద్రమోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు మరోసారి అంతర్జాతీయ వేదికపై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ఇద్దరి సంభాషన వైరల్‌గా నిలిచింది. మరోసారి ‘‘మెలోడీ’’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రపంచ నేతలతో కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడిన సమయంలో ఇద్దరూ చేతులు కలుపుకుని పలుకరించుకున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య సంభాషణ అందర్ని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఇద్దరి ప్రజాదరణ గురించి మోడీ ప్రస్తావించగా, దానికి స్పందించిన మెలోనీ..… -
Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరుగుతోంది. ఈ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ సహా ప్రపంచ నేతలంతా హాజరయ్యారు. అగ్ర నేతలంతా కలివిడిగా తిరిగారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
-
Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!