కొత్త డిజైన్‌తో మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ గా రాబోతున్న 2026 KTM 790 Duke..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 KTM 790 Duke: మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ సెగ్మెంట్‌లో పేరొందిన KTM 790 Duke మోడల్‌కు కంపెనీ అప్‌డేట్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో ఫైల్ చేసిన టైప్-అప్రూవల్ డాక్యుమెంట్స్ ద్వారా 2026 KTM 790 Duke గురించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి.
Viral Smile Boy: జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క నవ్వు.. ఇంతకీ ఆ వైరల్ కుర్రాడు ఎవరంటే!
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
ఈ కొత్త 2026 KTM 790 Dukeలో ప్రధాన మార్పులు డిజైన్‌లో కనిపించనున్నాయి. కొత్త మోడల్‌లో 990 Duke, 1390 Super Duke R మోడళ్లకు సమానమైన హెడ్‌లైట్ స్టైల్‌ను ఉపయోగించారు. మధ్యలో LED హెడ్‌లైట్, రెండు వైపులా DRLs ఉండేలా డిజైన్ చేశారు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్, ట్యాంక్ ష్రౌడ్స్ మరింత బాగా కనిపిస్తున్నాయి. బైక్ లో కొత్త సబ్ ఫ్రేమ్ కూడా ఇవ్వబడింది. యూరప్ లో కనిపించిన స్పై షాట్స్ ప్రకారం ఈ మోడల్‌లో పూర్తిగా రీడిజైన్ చేసిన ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉండనుంది.
NED vs NAM: పాకిస్థాన్ను వెనక్కి నెట్టిన నెదర్లాండ్స్! నమీబియాపై ఘన విజయం..
ఈ అప్‌డేట్‌లో మెకానికల్ మార్పులు పెద్దగా ఉండవని తెలుస్తోంది. బైక్‌లో ఇప్పటికే ఉన్న 799cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 95hp పవర్, 87Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఈ కొత్త మోడల్‌లో KTM-బాడ్జ్డ్ J.Juan బ్రేక్ కాలిపర్స్ స్థానంలో WP బ్రేక్ కాలిపర్స్ ఇవ్వనున్నారు. అయితే బ్రేక్ డిస్కులు లేదా ABS సిస్టమ్‌లో మార్పులు ఉంటాయా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే ఉన్న WP సస్పెన్షన్, స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ కొనసాగనున్నాయి. అయితే ఈ కొత్త మోడల్ ఏ దేశాల్లో విడుదల అవుతుందో, భారత్ మార్కెట్‌కు తిరిగి వస్తుందా లేదా అన్న విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!