కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కొద్దిగా కోలుకొంటోంది. థియేటర్లు కళలాడుతోన్నాయి.. దీంతో వరుస సినిమాలు థియేటర్లకు క్యూ కట్టాయి. ఇక ‘అఖండ’ చిత్రంతో డిసెంబర్ శుభారంభం అయ్యింది.. ఇకపోతే ప్రస్తుతం అఖండ తరువాత అందరి చూపు నెక్స్ట్ సినిమాలపైనే ఉన్నాయి. డిసెంబర్ 17 న పుష్ప సింగిల్ గా వస్తుండగా.. డిసెంబర్ 24 న నాని శ్యామ్ సింగరాయ్, వరుణ్ తేజ్ ‘గని’ ఢీకొట్టబోతున్నాయి. అయితే ఈ రేస్ నుంచి తాజాగా గని…
నేచురల్ స్టార్ నానికి మళ్లీ రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. నాని తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్” భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు నానిపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. డిసెంబర్ రేసులో ఇప్పటికే ‘శ్యామ్ సింగ రాయ్’తో సహా మూడు నాలుగు సినిమాలు ఉండగా, ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే నెలలో విడుదలకు సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరుణ్ తేజ్ ‘గని’ డిసెంబర్ 24న…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా “గని”. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ వరుణ్ ప్రేమికురాలిగా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర, సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఘనీకి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా అల్లు వెంకటేష్, సిద్ధు ముద్దా నిర్మించారు. థమన్ సంగీత స్వరకర్త. డిసెంబర్ 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్…
అల్లు అర్జున్ వారసులు అర్హ, అయాన్ లు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ వైఫ్ స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇకపోతే అల్లు అర్హ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అయాన్ ని కూడా సినిమాల్లోకి దింపడడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయాన్ అల..…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్ బీస్ట్ లుక్‌లో ఉన్న ఈ లేటెస్ట్ పిక్స్ ఫిట్నెస్ కోసం ఆయన చేసిన కృషి, అభిరుచి గురించి తెలుపుతున్నాయి. వరుణ్ లుక్స్ కారణంగా సినిమాపై ఇప్పటికే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గని’పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పిక్స్ బయటకు వచ్చాక ఎక్కువగా మహిళా అభిమానులు ఆయనకు ఫిదా అవుతారు ఆనందంలో ఎలాంటి సందేహం లేదు. Read Also…
2001 లో ట్విన్ టవర్స్‌పై దాడుల తరువాత అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్‌లో అడుగుపెట్టాయి. అప్పటి నుంచి రెండు దశాబ్దాలపాటు ఆ దేశంలోని ముష్కరులను మట్టుపెట్టడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌కు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. 20 ఏళ్ల తరువాత ఆ దేశం నుంచి తమ దళాలను వెనక్కి తరలించాలని అమెరికా నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ వరకు పూర్తిగా దళాలను వెనక్కి తీసుకోవాలని అనుకున్నా, ఆ ప్రక్రియను ముందుగానే పూర్తిచేసింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి తగ్గడం మొదలుపెట్టిందో…
టాలీవుడ్ లో ఒకేసారి జోష్ వచ్చేసింది. కరోనా లాక్ డౌన్ వల్ల నెలల తరబడి మూతబడ్డ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మొదలు ‘సర్కారు వారి పాట’ దాకా అన్ని రకాల చిత్రాలు విడుదలకి కౌంట్ డౌన్ మొదలెట్టేశాయి. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా దూకుడుగా వెళుతున్నాడు. చాలా మంది టాప్ హీరోలు క్రిస్మస్, సంక్రాంతి డెడ్ లైన్ పెట్టుకుంటే వరుణ్ మాత్రం దీపావళికే వచ్చేస్తున్నాడు. ‘గనీ’గా తన కిక్ బాక్సింగ్…
కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత కూడా టాలీవుడ్ నిర్మాతలు హడావుడిగా విడుదల తేదీలను ప్రకటించడం లేదు. వారిలో థర్డ్ వేవ్ భయం, విడుదల తేదీలను లాక్ చేయడం వంటి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘గని’ విడుదల తేదీని ప్రకటించారు. దీపావళికి రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వరుణ్ వెనుక నుండి బాక్సింగ్ గ్లోవ్స్, చేతులు పైకెత్తుతూ కనిపిస్తాడు. అయితే సినిమాను…
ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న హీరోలంతా స్పీడ్ గా దూసుకెళ్తుంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం వెనకబడి పోయాడు అన్పిస్తోంది ఆయన అభిమానులకు. “గద్దల కొండ గణేష్” తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా విడుదల కాలేదు. ఆయన చేతిలో ఉన్న ఉన్న రెండు సినిమాలు “గని”, “ఎఫ్3” ఇంకా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వరుణ్ తేజ్ మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామా “గని”. ఈ చిత్రం గురించి జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచడమే కాదు…
యాక్షన్ థ్రిల్లర్స్ చూసే మాస్ ప్రేక్షకులకి భలే సరదాగా ఉంటాయి! కానీ, చేసే యాక్షన్ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి! ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ నే పట్టుదలతో యాక్సెప్ట్ చేశాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ‘గనీ’ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. తన అప్ కమింగ్ స్పోర్ట్స్ డ్రామాని సీరియస్ గా తీసుకున్న టాల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రియల్ బాక్సర్…