మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ మూడు సినిమాలు నాలుగు డబ్బులు గా సాగుతోంది. కెరీర్ మొదలెట్టి పదేళ్ళకు పైగా అయినా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా సోలో హీరోయిన్ గా రాణిస్తూనే ఐటమ్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా ‘ఎఫ్-3’, ‘సిటీ మార్’, ‘మ్యాస్ట్రో’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తోంది. కెరీర్ లో ఇంత బిజీగా ఉండి కూడా ఐటమ్ సాంగ్స్ కు సై…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లు, షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడూ ఐటెం సాంగ్స్ లోనూ మెరుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం తమన్నా మెగా హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. స్పోర్ట్ బేస్డ్ డ్రామా “గని”లో వరుణ్ తేజ్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన స్పోర్ట్స్ డ్రామా “గని” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ ను ఆయన బాక్సింగ్ డ్రామా “గని” సెట్లో కన్పించి ఆశ్చర్యపరిచాడు. ఈ వార్తను అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ (బాబీ) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సెట్స్ నుండి ఒక పిక్ ను షేర్ చేస్తూ “గని…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటిసారిగా స్పోర్ట్స్ డ్రామా “గని” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి వరుణ్ తేజ్ బాగానే కష్టపడుతున్నాడు. సినిమాలో తగిన మేకోవర్ కోసం జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచేశాడు. అంతేకాదు బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు.…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కసరత్తులు మొదలు పెట్టాడు. ఏదో రొటీన్ ప్రిపరేషన్ కాదు… ‘బాక్సర్’గా బాక్సాఫీస్ బద్ధలుకొట్టేందుకు కండలు ఇనుమడింపజేస్తున్నాడు. భారీ వ్యాయామాలు చేస్తూ మన ఆజానుబాహుడు జిమ్ లో హల్ చల్ చేస్తోన్న వీడియో సొషల్ మీడియాలో న్యూ హైలైట్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ‘గని’ భాయ్ వర్కవుట్ ని తెగ పొగిడేస్తున్నారు!కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా ఎంటర్టైనర్ కోసం ప్రిపర్ అవుతున్నాడు. బాక్సర్ ‘గని’గా…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న10వ సినిమా ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయిక నటిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ జులై నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాక్సింగ్…
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్క బడగానే మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘మా ‘గని’ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త చక్కబడగానే…