Home
Gangs Of Godavari
Gangs Of Godavari News
-
Gangs Of Godavari : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న న్యూఇయర్ పోస్టర్..
గత ఏడాది డిసెంబరర్ లో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు ఈ ఏడాది సమ్మర్ కి విడుదల తేదిని వాయిదా వేసాయి.. అలాగే డిసెంబర్ లో ఎలాగైనా తన సినిమాను రిలీజ్ చేసి తీరుతాను అని మాటిచ్చిన విశ్వక్ సేన్..పలు కారణాల వల్ల మాటను నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా సమ్మర్లో విడుదల కానున్నట్టు అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్… -
Tollywood: ఇస్మార్ట్ శంకర్-మాస్ కా దాస్ మధ్య బాక్సాఫీస్ ఫైట్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాలో కంప్లీట్ గా తన లుక్ మార్చి కొత్తగా కనిపించనున్న విశ్వక్ సేన్, గోదావరి యాసలో డైలాగులు చెప్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది అనుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడింది. ఈ డిసెంబర్ నుంచి 2024 మార్చ్… -
Gangs Of Godavari: డేట్ మార్చిన విశ్వక్.. ఈసారి ఎప్పుడంటే.. ?
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
Gangs of Godavari : విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రిలీజ్ అప్పుడేనా..?
మాస్ కా దాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ యంగ్ హీరో ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఫలాక్ నామా దాస్, హిట్ మూవీ స్ తో ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య… -
Vishwak Sen: షూటింగ్ లో విశ్వక్ సేన్ కాలికి గాయాలు?
Vishwak Sen Leg injured while rehearsing for an action sequence of Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు హాట్ బ్యూటి నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్లో సాగే పొలిటికల్ విలేజ్… -
Vishwak Sen: వైరల్ అయిన ఆ ట్వ్వీట్ ను డిలీట్ చేసిన విశ్వక్ సేన్..కారణం అదేనా..?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ రోజున మరిన్ని సినిమాలు పోటీలోకి రావటంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్‌పై కన్ఫ్యూషన్ ఏర్పడింది.. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 29)… -
Gangs of Godavari : పండగ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..
టాలీవుడ్ యంగ్ హీరో హీరో విశ్వక్ సేన్ వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు…విభిన్న కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ ఎంతగానో మెప్పిస్తున్నాడు…ప్రతి సినిమాకు కొత్తదనం చూపిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటున్నారు. నటుడిగా మరియు నిర్మాతగా వరుస చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చివరిగా ఈ హీరో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో అలరించారు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో… -
Gangs Of Godavari: లంకల రత్నతో ఆడిపాడనున్న బాహుబలి బ్యూటీ..?
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పాలిటిక్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. -
Gangs Of Godavari : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
మాస్ కా దాస్ విశ్వక్సేన్ మరియు గ్లామర్ క్వీన్ నేహా శెట్టి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదల కాగా ఆ పాట కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విశ్వక్ మాస్ లుక్‌లో కనిపిస్తూ ఉండటం తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పై మంచి హైప్ ఏర్పడింది.అయితే… -
Extraordinary Man :డిసెంబర్ బాక్సాఫీస్ క్లాష్లోకి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఆరోజే రిలీజ్
Nithiin’s Extra Ordinary Man to release on December 8th: సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడం ఎన్నో సినిమాల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేయడంతో అనేక సినిమాలు ఇప్పుడు రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందుగా ఈ ఏడాది డిసెంబర్ 1న హిందీలో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!