మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ హీరోగా దూసుకుపోతున్నాడు.ఈ హీరో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’..ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో పక్కా మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.అయితే ఈ సినిమా గత సంవత్సరం నుంచి పలుసార్లు రిలీజ్ వాయిదా పడింది.అయితే ఎట్టకేలకు ఈ ఏడాది మే 17వ తేదీన…
Gangs Of Godavari Teaser Released: గామి హిట్ తో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఆయన ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేశాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా మే 17న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్…
Vishwak Sen’s Gangs of Godavari Teaser Update: గామి ఇచ్చిన విజయంతో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది గామితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్‌సేన్.. మరో సినిమాను విడుదలకు చేసేందుకు సిద్దమయ్యాడు. ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ…
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుండి "మోత" అనే మరో ఆకర్షణీయమైన పాటను విడుదల చేసింది. అయేషా ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ట్రీట్ లా ఉండనుందని
Ayesha Khan: గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ క్రష్ లిస్ట్ లోకి చేరింది అయేషా ఖాన్. అసలు ఎవర్రా ఈ అమ్మాయి అని అంటే.. ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది.
మస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి. విశ్వక్ సేన్ 11గా వస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహ శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదివరకే విడుదల చేసిన v సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసింది. మూవీ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో పరంగా చూస్తే.. డిసెంబర్ 8న సినిమా…
Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Vishwak Sen Gaami to Release on 8th March: మాస్ క దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్న విశ్వక్ విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేసిన ప్రతిష్టాత్మక మూవీ ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించగా వి సెల్యులాయిడ్స్ సమర్పిస్తోంది. తాజాగా మేకర్స్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా రిలీజ్…
Eesha Rebba steps out from item song in Gangs of Godavari: అచ్చు తెలుగు తెలంగాణ అమ్మాయి ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో నటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ఇక ఆ తరువాత ఒక తమిళ, ఒక మలయాళ సినిమాలో కూడా నటించింది. అయితే ఆమె ఎన్ని సినిమాలు…
Eesha Rebba Special song in Gangs of Godavari Movie: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గతంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమెకి ఎందుకో అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్క లేదు. నిజానికి ఆమె నటించిన సినిమాలు కొన్ని హిట్లు అయ్యాయి కానీ అవి ఏమీ ఆమె ఖాతాలో పడలేదు. అయితే ఈ భామ ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అదేమిటంటే ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి…