Gangs Of Godavari : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ మరియు గ్లామర్ క్వీన్ నేహా శెట్టి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదల కాగా ఆ పాట కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విశ్వక్ మాస్ లుక్‍లో కనిపిస్తూ ఉండటం తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పై మంచి హైప్ ఏర్పడింది.అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ గురించి మరోసారి మేకర్స్ క్లారిటీ ని ఇచ్చారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8వ తేదీ నే విడుదల అవుతుందని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు నేడు (అక్టోబర్ 10) ట్వీట్ చేసింది. నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విడుదల డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 8వ తేదీకి మారింది. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే రూమర్స్ బయటికి వచ్చాయి. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది సితార ఎంటర్‌టైన్మెంట్స్. డిసెంబర్ 8వ తేదీనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల ఉంటుందని తాజా మరో ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
డిసెంబర్ 22 న సలార్ మూవీ విడుదల కావడంతో నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విడుదల తేదీ డిసెంబర్ 8వ తేదీకి వచ్చింది.అలాగే నాని ‘హాయ్ నాన్న’ చిత్రం డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 7వ తేదీకి రానుందని సమాచారం.. హాయ్ నాన్న గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన అయితే రానుంది. దీనితో నితిన్, నాని సినిమాల తో విశ్వక్‍సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పోటీ పడేందుకే సిద్ధం అయినట్లు తెలుస్తుంది.మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి..
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!