Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఒక్కసారి ఎవరైనా నచ్చితే.. లైఫ్ మొత్తం వారిని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే అంటారు.. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే అని.
Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రాలో అడుగుపెట్టి చేస్తున్న సినిమా ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంజలీ కీ రోల్ ప్లే చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో హైప్ పెంచిన మేకర్స్… గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్…
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి విశ్వక్‌సేన్ కు జంటగా నటిస్తోంది. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా…
VS11:ఈ ఏడాది దాస్ కా ధమ్కీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఈ సినిమా విశ్వక్ కు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ అందుకోవాలని విశ్వక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.