Friendship Day 2024: ప్రతేడాది ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు. ఫ్రెండ్ షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ స్నేహితులతో వారి బంధాన్ని ఆస్వాదించడానికి ఒక సందర్భం.
జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ డెలివర్ బోయ్ అవతారమెత్తాడు. తానే స్వయంగా బైక్ పై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేశారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. ఆయన ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్లకు దీపిందర్ గోయల్ ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్లు, ఫుడ్ ను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోని దీపిందర్ గోయల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.…
Friendship Day 2022: సృష్టిలో దేవుడు మనుషులందరితో బంధాలు సృష్టిస్తాడు. అయితే మనకు తెలియకుండానే ఏర్పడే బంధం ఫ్రెండ్‌షిప్ ఒక్కటే. ఎవరు ఎప్పుడు మనకు స్నేహితులు అవుతారో మనకే తెలియదు. కులమతాలకు అతీతంగా, పేద, ధనిక అనే తేడా లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం పుడుతుంది. కొంతమంది స్నేహితులు ప్రాణానికి ప్రాణంలాగా నిలుస్తారు. అన్ని విషయాల్లోనూ తోడుగా నిలుస్తారు. ఏ కష్టంగా వచ్చినా ఆదుకుంటారు. కష్టసమయంలో కలత చెందిన మనసుకు ప్రశాంతతను కలిగించే దివ్యమైన ఔషధం…
సినిమాల్లోనూ,రాజకీయాల్లోనూ శాశ్వత మిత్రులుకానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని ప్రతీతి. పైగా నటనను పులుముకొని సాగే సినిమా రంగంలో అసలైన స్నేహానికి తావేలేదనీ చెబుతుంటారు. అయితే, అలాంటి అభిప్రాయాలు తప్పు అని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. నాగిరెడ్డి-చక్రపాణిఅలాంటి వారిలో అందరికంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయాధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి. ఒక తల్లి పిల్లల్లాగా చక్రపాణి, నాగిరెడ్డి మసలుకున్నారు. తెలుగు చిత్రసీమలో విలువలతో కూడిన చిత్రనిర్మాణం సాగించారు ఈ ఇద్దరు మిత్రులు. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు, తరువాత…