Home
France
France News
-
ఆస్ట్రేలియా ఓపెన్ కాకపోతే ఫ్రెంచ్ ఓపెన్..! వ్యాక్సిన్ లేకుండానే బరిలోకి..!
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.. అక్కడి నిబంధనల ప్రకారం.. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనుదిరగాల్సి వచ్చింది.. న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు.. చివరకు జకోవిచ్ వీసాపై కూడా వ్యాన్ విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం దీంతో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనాలనుకున్న జకోవిచ్ కలలు ఆవిరయ్యాయి.. అయితే.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేకపోతే ఏంటి.. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశాలు మెండిగా కనిపిస్తున్నాయి. Read… -
ఆ రాయి బరువు 1.37 వేల కిలోలు… ఎంత బలహీనుడైనా సరే ఈజీగా ఎత్తేయవచ్చు…
సాధారణంగా మన బరువుకంటే ఎత్తైన రాళ్లను ఎత్తాలి అంటే కొంత కష్టమే. ఎంతటి బలం ఉన్న వ్యక్తులైనా సరే కొంత మేరకు మాత్రమే బరువులు ఎత్తగలుగుతారు. అయితే, ఫ్రాన్స్‌లోని హ్యూల్ గేట్ అనే అటవీ ప్రాంతంలో 1.37 టన్నుల బరువైన ఓ పెద్ద బండరాయి ఉన్నది. దానిని ఎవరైనా సరే ఈజీగా ఎత్తివేయవచ్చట. సమతల కోణంలో ఉన్న ఆ రాయిని ఒక పక్కగా ఎత్తితే కొద్దిగా కదులుతుంది. అంతేకాదు, ఇంకాస్త ప్రయత్నిస్తే ఆ రాయిని పూర్తిగా… -
ఫ్రాన్స్‌లో మరో కొత్త వేరియంట్: ఒమిక్రాన్‌ను మించేలా…!!
ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులతో అల్లకల్లోలంగా మారింది. కరోనా ధాటికి యూరప్, అమెరికా దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలు రోజువారీ కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో మరో కొత్త వేరియంట్ పుట్టుకువచ్చింది. కొత్త వేరియంట్ బి.1.640.2 గా గుర్తించారు. కామెరూన్ నుంచి వచ్చిన వారి ద్వారా ఈ వేరియంట్ ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది. Read: ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ… ఇప్పటికే… -
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీకి కరోనా పాజిటివ్
అర్జెంటీనాకు చెందిన పుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ కరోనా బారిన పడ్డాడు. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కరోనా సోకినట్లు సమాచారం అందుతోంది. జర్మన్ క్లబ్ పీఎస్జీ తరఫున ఆడుతున్న మెస్సీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ కప్‌లో ఆడుతున్నాడు. సోమవారం వాన్నెస్ జట్టుతో పీఎస్జీ జట్టు తలపడాల్సి ఉంది. అయితే మెస్సీ కరోనా వైరస్ బారిన పడటంతో ఆ జట్టు ఆందోళనకు గురవుతోంది. ప్రస్తుతం మెస్సీ సెల్ఫ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు.… -
ఆ రెండు దేశాలను అధికమించడానికి భారత్‌కు రెండేళ్లు చాలు…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది నాటికి 100 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారబోతున్నదా అంటే అవుననే చెబుతున్నాయి గణాంకాలు. ఈ ఏడాది 194 దేశాల ఆర్థిక వ్యవస్థలు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, వచ్చే ఏడాదికి 100 ట్రిలియన్ డాలర్లుగా మారొచ్చని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలియజేసింది. మొదట 2024లో 100 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసినా, దానికంటే ముందే ఈ మార్క్‌ను చేరుకోబోతుందనే వార్తలు రావడం విశేషం.… -
ఒమిక్రాన్‌తో ఫ్రాన్స్ ఉక్కిరిబిక్కిరి…
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వణికిస్తోంది. కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా దేశాలు కుదుటపడుతున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఒమిక్రాన్ భయం నెలకొనడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఒమిక్రాన్ యూరప్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు లక్ష దాటిపోయాయి. బ్రిటన్‌లో ప్రతి 25 మందిలో ఒకరు కరోనా బారిన పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, మరో యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లోనూ ఒమిక్రాన్… -
కరోనా వ్యాప్తికి ఇదే కారణమా…!
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. కరోనా నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే ఒమిక్రాన్ నుంచి కొంతమేర రక్షణ పొందవచ్చు. ఆసుపత్రుల్లో చేరే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నా చాలా మంది నిర్లక్ష్యం వహించి వ్యాక్సిన్ తీసుకోవడం లేదు.… -
యూరప్‌ను వణికిస్తున్న ఒమిక్రాన్… ఫ్రాన్స్‌లో ఆరోవేవ్…
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే భయం పట్టుకుంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తం చుట్టేసింది. అత్యంత వేగంగా ఈ వేరియంట్ వ్యాపిస్తోంది. సౌతాఫ్రికాలో మొదలైనప్పటికీ ఈ వేరియంట్ కేసులు యూరప్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే సుమారు మూడు వేలకు పైగా కేసులు బ్రిటన్‌లో నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. క్రమంగా ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. Read:… -
యూరప్‌లో కోవిడ్ విజృంభణ.. వారంలో 20లక్షలకుపైగా కేసులు
కోవిడ్ కేసులతో యూరప్ వణికిపోతుంది. గత వారం వ్యవధిలో దాదా పు 20 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలు ఒకే వారంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఆందోళన వ్యక్తం చే సింది. ఇదే వ్యవధిలో దాదాపు 27 వేల మరణాలు సంభవించినట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాలను లెక్కగడితే.. సగానికి పైగా ఇక్కడే నమోదైనట్టు పేర్కొంది. యూరప్‌లోని తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ… -
TLP ని నిషేధిత సంస్థల నుంచి తొలగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేయడానికి ఇస్లామిస్టులకు, తీవ్రవాదులతో చేరి TLP గ్రూపులు కట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP)ని నిషేధిత సంస్థల జాబితా నుంచి తొలగిచేందుకు అనుమ తిని ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. ఫ్రాన్స్‌లో ప్రచురితమైన దైవదూషణ కార్టూన్ల సమస్యపై ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ఈ గ్రూప్ హింసాత్మక నిరసననలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో TLP ని నిషేధిత…
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!