Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
- అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు
- గుర్తుగా ప్రత్యేక స్మారక బంగారు నాణెం విడుదల
- ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమెరికా ప్రభుత్వం ప్రత్యేక స్మారక బంగారు నాణెన్ని విడుదల చేయనుంది. అమెరికా మింట్ (US Mint) ఈ కొత్త 1 డాలర్ బంగారు నాణెం ముద్రణను ప్రారంభించింది. ఈ ప్రత్యేక నాణెంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రం ముద్రించింది. అమెరికా స్వేచ్ఛ, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా ఈ నాణెన్ని రూపొందించినట్లు అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు.
ఈ నాణెం ద్వారా అమెరికా స్వాతంత్ర్య వారసత్వాన్ని, దేశ స్థాపన స్ఫూర్తిని, స్వేచ్ఛను పరిరక్షించాలనే సంకల్పాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే అమెరికా విలువలు, జాతీయ ఐక్యత, దేశభక్తి భావాలను ఈ స్మారక నాణెం ద్వారా భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో దీనిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బంగారు నాణెం ఫస్ట్‌లుక్‌ను స్కాట్ బెసెంట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Also Read
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
https://x.com/SecScottBessent/status/2077339920461439115
తాజావార్తలు
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!