New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మార్కెట్లోకి రేపు (జూలై 16) రెండు అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అడుగుపెడుతున్నాయి. రియల్మీ నుంచి Realme Narzo C100x, వీవో నుంచి Vivo T5 Lite 44W 5G విడుదలవుతున్నాయి. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు మీకోసం.
Vivo T5 Lite 44W 5G:
డిస్ప్లే అండ్ ప్రాసెసర్: ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన భారీ డిస్ప్లేతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ , అధునాతన AI ఫీచర్లతో ఇది రన్ అవుతుంది. దీని బాడీ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ , IP65 వాటర్/డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్తో వస్తుంది. ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6500mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది 38 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది వేవ్ బ్లూ, ట్విలైట్ షాడో రంగులలో లభిస్తుంది.
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
Realme Narzo C100x:
ఈ ఫోన్ 6.8-ఇంచ్ 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో వెట్ హాండ్స్తో పనిచేసే రెయిన్ టచ్ మోడ్ కూడా ఉంది. ఇందులో 50MP AI ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన అతిపెద్ద 8000mAh బ్యాటరీ అమర్చారు, ఇది నార్మల్ యూసేజ్తో 3 రోజులకు పైగా బ్యాకప్ ఇస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్, 2 మీటర్ల డ్రాప్ ప్రొటెక్షన్తో బలమైన బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంది. దీనిని డీప్బ్లూ టైడ్స్, గోల్డెన్ కోస్ట్ రంగులలో కొనుగోలు చేయవచ్చు.
ఈ రెండు ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్, సంబంధిత బ్రాండ్ వెబ్సైట్ల ద్వారా లాంచ్ కానున్నాయి. బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ, డిస్ప్లే కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్ కానున్నాయి.
తాజావార్తలు
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..