Formula E Race: అంతర్జాతీయ మోటార్ కార్ రేసింగ్ సంస్థ (ఎఫ్‌ఐఏ) ఎలక్ట్రికల్ కార్లతో తొలిసారి ఫార్ములా ఈ-వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ ను నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.
భాగ్యనగర ప్రజలు మళ్లీ ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొవాల్సిందే. రానున్న పది రోజులు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు మరింతగా పెరగనున్నాయి. సమీప ప్రాంతాల్లో ముఖ్యమైన పలు ఈవెంట్ల ఫలితంగా ఆయా మార్టాల్లో ట్రిఫిక్ ను మళ్లించేందుకు హైదరాబాద్ ట్రిఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించడం వల్ల ఇరుకు రోడ్లలో చిక్క