Flora Saini : ఫ్లోరా సైనీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆమె హౌస్ లో ఉన్నంత కాలం డీసెంట్ గా ఉండి ఐదో వారం బయటకు వచ్చేసింది. వాస్తవానికి బిగ్ బాస్ కు వెళ్లిన వారు అంత త్వరగా బయటకు రావడానికి ఇష్టపడరు. కచ్చితంగా టైటిల్ కొట్టాలి అనుకుంటారు. మధ్యలో వస్తే తెగ బాధపడిపోతుంటారు. కానీ ఫ్లోరా మాత్రం అలా కాకుండా బయటకు వస్తే తెగ సంతోషపడింది. ఇప్పుడు బయటకు వచ్చిన…
Bigg Boss 9 : బిగ్ బాస్ -9 అట్టహాసంగా స్టార్ట్ అయిపోయింది. నిన్న ఆదివారం హౌస్ లోకి 15 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓ శృంగార తార కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఆషాసైనీ(ఫ్లోరా సైనీ). ఆమె రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నార్త్ అమ్మాయి అయినా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది. వడ్డే నవీన్, శ్రీకాంత్ హీరోలుగా చేసిన చాలా బాగుంది సినిమాలో వడ్డే నవీన్ భార్యగా…
తెలుగు సినిమా పరిశ్రమలో నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఫ్లోరా సైనీ (ఆశా సైనీ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నిర్మాత తనను 14 నెలల పాటు చిత్రహింసలకు గురిచేశాడని, తన జీవితంలో నరకం చూపించాడని ఆమె బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చి తన చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ ఆ నిర్మాత దారుణ ప్రవర్తన గురించి వెల్లడించింది. ఆశా సైనీ చెప్పిన వివరాల…
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 9 సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమంకు సంబందించిన ప్రోమోలు సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ మరలా వచ్చింది. ‘అగ్ని పరీక్ష’ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి.. ఓటింగ్‌లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ వరకు…
Flora Saini: మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కడున్నా తప్పడం లేదు. సాధారణ మహిళలే కాదు స్టార్ హీరోయిన్లు సైతం ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారు. చాలామంది రిస్క్ చేసి బయటపడుతున్నారు.. ఇంకొంతమంది వారి చేతుల్లో బలవుతున్నారు. ఇక తాజాగా నటి ఫ్లోరా షైనీ..
ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ. దర్శకుడు వీరశంకర్ రూపొందించిన ఆ సినిమా 1999లో విడుదలైంది. ఈ ఇరవై రెండేళ్ళలో పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లోనూ ఆశా సైనీ నటించింది. దక్షిణాది కంటే ఉత్తరాదిన అవకాశాలు ఎక్కువ లభిస్తుండటంతో ఐదారేళ్ళుగా హిందీ సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది. అయితే ఆశా సైనీ కంటే తన అసలు పేరు ఫ్లోరా సైనీనే అచ్చివచ్చిందని భావించిన ఈ…