Floods kill at least 120 in DRC capital Kinshasa: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ఆఫ్రికా దేశం అతలాకుతలం అవుతోంది. కాంగో రాజధాని కిన్షాసాలో రాత్రంతా కురిసిన వర్షం వల్ల చరిత్రలో ఎప్పుడూ లేని వరదలు వచ్చాయి. దీంతో జనజీవితం స్తంభించిపోయింది. దాదాపుగా 1.5 కోట్ల జనాభా ఉన్న కన్షాసా వరదల వల్ల దెబ్బతింది. నగరంలోని ప్రధాన రహదారులు మునిగిపోయాయి.…
వెనెజులాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో నది పొంగిపొర్లడంతో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 52 మంది గల్లంతయ్యారు.
భారీ వర్షాలతో దేశంలోని చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి.. వరదలతో అతలాకుతలమైన మధ్యప్రదేశ్ జిల్లాలోలో ఓ గర్బిణిని ఆస్పత్రికి తరలిచేందుకు.. జేసీబీయే అంబులెన్స్‌గా మారిపోయింది.. మధ్యప్రదేశ్‌లోని నీమాచ్ జిల్లాలో భారీ వరదల కారణంగా.. గర్బిణి ఇంటకి అంబులెన్స్ చేరుకోవడం కష్టంగా మారింది.. దీంతో.. గర్భిణీ స్త్రీని జేసీబీలో తరలించారు.. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక యంత్రాంగం, పోలీసులు జేసీబీని ఏర్పాటు చేశారు.. కాగా, భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.. నీముచ్…
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాంగ్రా జిల్లాలో ఉన్న చక్కి వంతెన శనివారం కూలిపోయిందని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేశారు. ఈ ఉదయం రాష్ట్రంలోని మండి జిల్లాలో తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి.