LandSlides: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి.. మరో 52 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Landslides: వెనెజులాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో నది పొంగిపొర్లడంతో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 52 మంది గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన సెంట్రల్ వెనిజులాలో జరిగింది. దేశంలోని భారీ వర్షాల కారణంగా సంభవించిన తాజా ఘోరమైన విపత్తు గురించి అధికారులు ఆదివారం తెలిపారు. ఇళ్లు, వ్యాపారాలు ధ్వంసం అయ్యాయి. గత 30 ఏళ్లలో ఈ సారి అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Boat Capsized: ఘోర పడవ ప్రమాదం.. 76 మంది మృతి
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశామని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. మృతుల సంఖ్య మరిత పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ ఘోర ప్రమాదంలో నిర్వాసితులైన వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అధిక వర్షపాతం కారణంగా సంక్షోభంలో ఉన్న దక్షిణ అమెరికా దేశంలో ఇటీవలి నెలల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!