Budget 5G Smartphones in Flipkart and Amazon: ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ఆరంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు, అమెజాన్ ప్రైమ్ మెంబర్లు సేల్స్ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. సాధారణ యూజర్లకు ఈ రోజు అర్హరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి. సేల్ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు లభించనున్నాయి. దాంతో చాలా మంది కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో ఫోన్ కొనాలనుకుని?.. మీ…
Flipkart Big Billion Days Sale 2024 Discounts: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ తేదీలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 26) సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందించనునట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై డీల్స్‌ను రివీల్ చేసింది.…
Flipkart Big Billion Days Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ప్రతి ఏడాది ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. దసరా మరియు దీపావళి పండగ సీజన్ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి సేల్ మొదలు కానుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 29) సేల్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్య డీల్స్ వివరాలు…
Huge Discount on iPhone 14 Plus in Flipkart Flagship Sale 2024: స్వాతంత్ర్య దినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ భారతదేశంలో తన ‘ఫ్లాగ్‌షిప్ సేల్’ తేదీలను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లైవ్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ సేల్ ఆగస్టు 6 నుండి ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఆరంభమైంది. ఈ సేల్ సమయంలో పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను…
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఆగస్టు 14న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సారి గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా మొత్తం నాలుగు పిక్సెల్ ఫోన్‌లు లాంచ్ కానున్నట్లు తెలిసింది. సమాచారం ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆగస్టు 14న భారత్‌లో ప్రారంభించబడతాయి.
23 Percent Discount on Realme 12 Pro 5G in Flipkart Goat Sale 2024: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ప్రస్తుతం ‘గోట్ సేల్’ నడుస్తోంది. జులై 20న మొదలైన ఈ సెల్ 25 వరకు కొనసాగనుంది. గోట్ సేల్ కింద స్మార్ట్ఫోన్లు, టీవీలు, లాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ డే పేరుతో సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూలై 20,21వ తేదీల్లో ఈ సేల్‌ను ప్రారంభించనుంది. కేవలం ప్రైమ్ యూజర్లకు మాత్రమే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ వస్తోంది. ఇక్కడ GOAT అంటే ” గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ ” అని అర్థం. ఈ సేల్ సమయంలో వినియోగదారులు అనేక భారీ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే, ఈ కాలంలో వినియోగదారులు దాదాపు ప్రతి వర్గానికి చెందిన ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేయగలుగుతారు. ఈ సమాచారాన్ని ఫ్లిప్ కార్ట్ తాజాగా వెల్లడించింది. ఈ సేల్ సమయంలో iPhone 15, Samsung,…
భారతీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తన చెల్లింపు యాప్‌ను విడుదల చేసింది. సూపర్.మనీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోన్‌పే నుంచి విడిపోయిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ రోజుల్లో ఈ-కామర్స్ వెబ్సైట్లలో షాపింగ్ చేసే ట్రెండ్ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి చెందిన ఆన్‌లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతోంది. చాలా మంది వినియోగదారులు ఆన్‌లైన్ ఆర్డర్లు త్వరగా లేదా ఇచ్చిన తేదీలో డెలివరీ చేయబడలేదనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫ్లిప్‌కార్ట్ వచ్చే నెలలో భారీ ప్రారంభానికి సిద్ధమవుతోంది. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్ తన కొత్త సర్వీస్ ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ని జులై 15న ప్రారంభించవచ్చు.