స్మార్ట్ గాడ్జెట్స్ వాడకం ఎక్కువై పోయింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ స్మార్ట్ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎక్కువగా వాడే స్టార్ట్ గాడ్జెట్స్ లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఉంటున్నాయి. ఇయర్ బడ్స్ లేకుండా ఉండలేకపోతున్నారు మొబైల్ యూజర్లు. బ్రాండెడ్ కంపెనీ ఇయర్ బడ్స్ కూడా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. మీరు కూడా కొత్త ఇయర్ బడ్స్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్ ను ప్రారంభించింది. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మొబైల్స్, టీవీ అండ్ అప్లియెన్సెస్, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్ ఉత్పత్తులపై వేలల్లో తగ్గింపును అందిస్తోంది. మీరు…
ఈ ఏడాదిలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. ‘మాన్యుమెంటల్’ సేల్ 2025ను తాజాగా ప్రకటించింది. ఈ సేల్ జనవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ప్లస్, వీఐపీ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) సేల్ అందుబాటులోకి వస్తుంది. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఫ్లిప్‌కార్ట్…
Oppo Reno13: నేడు (గురువారం) భారత మార్కెట్లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్లోనే తొలిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా…
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘వివో’ తన టీ-సిరీస్‌లో టీ3ఎక్స్ 5జీ ఫోన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేసింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13,999కు లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ వేరియంట్‌పై రూ.1,000 తగ్గించింది. ఈ ఒక్క వేరియంట్‌పై మాత్రమే కాదు.. మిగతా రెండు వేరియంట్లపై కూడా వివో రూ.1,000 తగ్గించింది. రూ.15వేల లోపు వివో టీ3ఎక్స్ ఫోన్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయొచ్చు. తగ్గిన ధరల ప్రకారం.. వివో టీ3ఎక్స్…
‘యాపిల్ ఐఫోన్’ కొనాలని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనుకుంటారు. అయితే ఐఫోన్ ధర ఎక్కువగా ఉండడంతో చాలా మంది కొనడానికి వెనకడుగు వేస్తుంటారు. చాలామంది ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఆఫర్లను తీసుకొచ్చింది. ఆఫర్స్ అనంతరం ఐఫోన్ 15ను కేవలం రూ.25,000కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. సెప్టెంబర్ 2023లో ఐఫోన్ 15…
Supreme Court: పలు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని ఈరోజు ( జనవరి 6) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంది. పండుగలతో పాటు ప్రత్యేక ఆఫర్ సేల్స్ ద్వారా కస్టమర్ బేస్ పెంచుకుంటోంది. బిగ్ బిలియన్ డేస్, బిగ్ బచాత్ సేల్, బిగ్ సేవింగ్ డేస్.. అంటూ నిత్యం ఏదో ఒక ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలో ప్రారంభమై.. భారత్‌లో సెన్సేషన్‌గా మారిన ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ను తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. నవంబర్ చివరి శుక్రవారం జరుపుకునే ‘థాంక్స్…
మీరు తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఫోన్ కొనాలంటే ఇదో సువర్ణావకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ నడుస్తోంది. మోటరోలా జీ 45 (Motorola G45 5G)ని 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.11,999 ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ లేదా IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI లావాదేవీ చేస్తే రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.
‘దీపావళి’ పండుగ సీజన్లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ దీపావళి’ సేల్.. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. ఈ సేల్స్‌లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా రియల్మీ, శాంసంగ్, మోటోరోలా, లెనోవో కంపెనీకి చెందిన బెస్ట్ స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Motorola G34 5G: జనవరిలో ప్రముఖ మొబైల్…