ఇయర్ ఎండ్ లో సేల్ ను పెంచుకునేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రెడీ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్ తన తదుపరి ప్రధాన సేల్, బై బై 2025 ను భారత్ లో ప్రారంభించనుంది. ఇది ఆరు రోజుల పాటు కొనసాగనుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో సహా వివిధ కేటగిరీల్లో భారీ తగ్గింపులను అందింనుంది. బడ్జెట్ నుంచి ప్రీమియం విభాగాల వరకు ఫోన్లపై ఉన్న వాటితో సహా కొన్ని ప్రారంభ డీల్‌లను కూడా ప్లాట్‌ఫామ్ టీజ్ చేసింది.…
మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నప్పటికీ, ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటున్నారా?.. అయితే ఈ ఆఫర్ మీకోసమే. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో బంపర్ ఆఫర్లు ఉన్నాయి. ‘వన్‌ప్లస్ 13ఆర్’పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు రూ.35,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ ఉన్న వన్‌ప్లస్ 13ఆర్‌పై ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్…
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ను నిర్వహిస్తోంది. నవంబర్ 23న మొదలైన ఈ సేల్ నవంబర్ 28 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో శామ్సంగ్, ఎంఐ, ఒప్పో, రియల్మీ, మోటో, గూగుల్ పిక్సెల్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. 53…
మోటరోలా భారత్ లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మోటో G57 పవర్ 5G మార్కెట్ లోకి వచ్చేసింది. ఈ తాజా బడ్జెట్ హ్యాండ్ సెట్ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ తక్కువ ధరకు 50-మెగాపిక్సెల్ కెమెరాతో సహా అనేక ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. ధర విషయానికి వస్తే.. Moto G57 పవర్…
పండగ సీజన్ లో తమ ప్రొడక్స్ట్ ను సేల్ చేసుకునేందుకు ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు. ఆఫర్ల వర్షం కురిపిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ కంపెనీ ట్యాబ్ లపై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో తగ్గింపుతో లభించే…
Flipkart Big Bang Diwali Sale 2025: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ (Big Bang Diwali Sale) 2025 తేదీలను ఖరారు చేసింది. ఈ మెగా సేల్ అక్టోబర్ 11, 2025న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సభ్యులు ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 10, 2025 నుండే ఎర్లీ యాక్సెస్‌ను పొందవచ్చు.…
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో 2025 దసరా సేల్ జరుగుతోంది. మీరు మీ ఇంటికి కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇదే సరైన సమయం. సేల్ సమయంలో ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర పాత రిఫ్రిజిరేటర్ ఉండి.. దానిని మార్చుకోవాలనుకుంటే కేవలం రూ.10000కి కొత్త ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయొచ్చు. 10 వేలకే బెస్ట్ కంపెనీ అయిన ‘వర్ల్‌పూల్’ రిఫ్రిజిరేటర్ ఏంటి?, అందులోనూ టాప్ మోస్ట్ 3 డోర్ ఏంటి…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్‌బ్రాండ్ రెడ్మీ ఎంట్రీ లెవల్లో ‘రెడ్మీ ఏ5’ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.6,499గా ఉంది. తాజాగా ఎయిర్టెల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఎయిర్టెల్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.6,499. అయితే మీరు ఈ ఎయిర్టెల్ ఎడిషన్ ఫోన్‌ను రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. రెడ్మీ ఏ5లో ఎయిర్టెల్…
పండుగ సీజన్ ప్రారంభమైంది. దసరా, దీపావళి నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి రెండు ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ మొదలయ్యాయి. రెండింటిలో కూడా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మాత్రం ఐఫోన్లపై ఉన్నాయి. సేల్ సందర్భంగా ఐఫోన్లను కొనడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్.. ఎందులో భారీ తగ్గింపులు ఉన్నాయో…
Nothing Ear (Open) TWS: నథింగ్ సంస్థ కొత్తగా ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పరిచయం చేసిన ఈ మోడల్‌ను ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేసింది. ఇవి కంపెనీ తొలి ఓపెన్ ఇయర్ స్టైల్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్. డిజైన్: ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన పేటెంట్ పెండింగ్ డయాఫ్రాగమ్ డిజైన్, టైటానియం కోటింగ్, అల్ట్రా లైట్ డ్రైవర్ మరియు స్టెప్ప్డ్ డిజైన్‌తో వస్తాయి. ఈ కస్టమ్…