iPhone 15 Discount: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15పై 19వేల డిస్కౌంట్!
- ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్
- ఐఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు
- 49999కే ఐఫోన్ 15
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Big Billion Days Sale 2024 Offers: ఇ- కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్డ్’ ప్రతి ఏడాది ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. దసరా, దీపావళి పండగ సీజన్ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. నేడు (సెప్టెంబర్ 27) సేల్ మొదలు కాగా.. ప్లస్, వీఐపీ మెంబర్లకు ఒక రోజు ముందుగానే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో ఐఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. పెద్దఎత్తున రాయితీ, బ్యాంక్ ఆఫర్లతో తక్కువ ధరకే మంచి ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
Also Read: IND vs BAN: నేటి నుంచే రెండో టెస్టు.. పిచ్, ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఇవే!
Also Read
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
‘యాపిల్’ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్‌లపై భారీగా డిస్కౌంట్ ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 15పై. ఇటీవల ఐఫోన్ 16 లాంచ్ సందర్భంగా ఐఫోన్ 15 ధరను యాపిల్ కంపెనీ తగ్గించింది. 128 జీబీ బేస్ వేరియంట్ ధర రూ.69,900గా నిర్ణయించింది. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15 ధర రూ.54,999గా ఉంది. అంటే రూ.14వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3 వేలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు ఉంది. అంటే రూ.19వేల డిస్కౌంట్ లభిస్తుంది. సేల్‌లో ఐఫోన్ 15ను రూ.49,999కే కొనుగోలు చేయొచ్చు.
తాజావార్తలు
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!