Budget 5G Smartphones 2024: తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. 15 వేల్లోపు బెస్ట్ ఫోన్లు ఇవే!
- ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్
- అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
- మీ బడ్జెట్ 15 వేల్లోపే ఉంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 5G Smartphones in Flipkart and Amazon: ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ఆరంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు, అమెజాన్ ప్రైమ్ మెంబర్లు సేల్స్ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. సాధారణ యూజర్లకు ఈ రోజు అర్హరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి. సేల్ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు లభించనున్నాయి. దాంతో చాలా మంది కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో ఫోన్ కొనాలనుకుని?.. మీ బడ్జెట్ 15 వేల్లోపే ఉంటే ఈ ఫోన్లు ఓసారి చూడండి.
15 వేల్లోపు ఫోన్ల లిస్ట్:
శాంసంగ్ ఎం35 5జీ అమెజాన్‌లో రూ.13,749కే లభిస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఇందులో ఉంటాయి.
మోటోరొలా జీ64 5జీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కు లభిస్తోంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
రియల్‌మీ నార్జో 70 టర్బో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999కు లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా ఉంది.
అమెజాన్‌లో నార్జో 70 ప్రోను రూ.14,999కు.. రియల్‌మీ నార్జో 70 ఎక్స్ రూ.12,498కి అందుబాటులో ఉంది.
ఒప్పో కే12ఎక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,999కే లభిస్తుంది. 32 ఎంపీ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది.
లావా బ్లేజ్ కర్వ్ అమెజాన్‌లో రూ.14,499కే లభించనుంది. 64 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
Also Read: Today Gold Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే!
10వేల ఫోన్లు ఇవే:
శాంసంగ్ ఏ14 5జీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కే లభించనుంది.
మోటొరొలా జీ34 5జీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కే లభించనుంది.
ఐకూ జడ్ 9 లైట్ అమెజాన్‌లో రూ.9,499కే లభిస్తుంది.
రెడ్‌మీ 13సీ 5జీ అమెజాన్‌లో రూ.8,999కే లభించనుంది.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!