ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రతి పండుగకు కస్టమర్స్ కు అదిరిపోయే ఆఫర్స్ ను ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు మరో కొత్త సర్వీసును అందించబోతుంది.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ యుపీఐ సర్వీసుని ప్రారంభించింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ఈ-కామర్స్ సంస్థ ఈ సేవను ప్రారంభించింది.. అయితే ఈ సేవలు ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.. సూపర్ కాయిన్స్ , క్యాష్ బ్యాక్ ,…
Dunzo : వాల్‌మార్ట్ మద్దతుగల ఇ-కామర్స్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆన్-డిమాండ్ డెలివరీ కంపెనీ డన్జోను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంది. కానీ డన్జో యొక్క సంక్లిష్టమైన యాజమాన్య నిర్మాణంతో ఒప్పందం నిలిచిపోయింది.
Meesho : ఇ-కామర్స్ స్టార్టప్ మీషో ప్రపంచ దిగ్గజం అమెజాన్, దాని ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌ను ఓడించింది. మీషో ఇప్పుడు తన కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా అవతరించింది.
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా…
Flipkart Republic Day Sale 2024 Dates Announced; ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను ఆరంభించేందుకు సిద్ధమైంది. ‘రిపబ్లిక్ డే’ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు కొనసాగుతుంది. ఇందుకుసంబందించి ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్‌సైట్‌లో బ్యానర్‌లను పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి) రిపబ్లిక్ డే సేల్ అందుబాటులోకి రానుంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ అన్ని…
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా…
మొబైల్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త ఫోన్ కొనాలేనుకొనేవారికి ఇదే కరెక్ట్ టైం.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ను తీసుకొచ్చింది.. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్ల పై సూపర్ ఆఫర్స్ ను ప్రకటించింది… ఆ ఆఫర్స్ ఈరోజే లాస్ట్ డేట్.. త్వరపడండి.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 16తో ముగియనుంది. ఆసక్తిగల వినియోగదారులు అనేక స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ డీల్స్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా,…
మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభం అయ్యింది.. నిన్నటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్స్ కొనసాగానున్నాయి.. ఈ సందర్భంగా నథింగ్ ఫోన్ (2), శామ్సంగ్ గెలాక్సీ M14, పోకో X5 ప్రో వంటి మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఒక లుక్…
దీపావళి అంటేనే మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించారు. కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14కు భారీగా ధరలు తగ్గించారు. రూ. 20,000 లోపు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
పండుగలు వచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువుల పై ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ 2023ని నిర్వహించనుంది.. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సేల్ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన…