ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటే.. జీవితకాలంలో ఏర్పడే వ్యాధులకు దూరంగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా చేసే అలవరుచుకునే ఆహారా అలవాట్లతో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ప్రతి ఇంట్లోని పెద్దవారు చెబుతూనే ఉంటారు. అయితే.. ఉపవాసం చేయడం వల్ల ఖాళీ కడుపుతో, చాలా మందికి ఎసిడిటీ, కడుపు…
శరీరంలో ఏర్పడే మలిన పదార్ధాలను బయటకు పంపే సహజ వ్యవస్థ మన శరీరంలో ఉంది. విషపదార్థాలను శరీరం నుంచి విసర్జించాడాన్ని డేటాక్సిఫికేషన్ అంటారు. అయితే అత్యుత్సాహంతో తినే అనవసరం పదార్థాల వల్ల అనేక విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. వాటిని విసర్జించాలి అంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఉపవాసం వల్ల సులువుగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలలో లభిస్తుంది. అల్కహాల్ రసాయనిక పదార్థాలు, ఫాస్ట్‌పుడ్స్, అధిక మసాలలతో ఉన్న ఆహారము ద్వారా ఏర్పడే ఇతర…
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తాగే పానీయాలలో బ్లాక్ ముందు వరుసలో ఉంటుంది. బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే 10 ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. బ్లాక్‌టీ లో యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) ఉంటాయి. దీని వలన శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతో పాటు.. పక్షవాతం రాకుండా చేస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి బ్లాక్ టీ సహాయపడుతుంది. అధికరక్తపోటు, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజు బ్లాక్ టీ…
అందంగా ఉండాలంటే స్లిమ్ గా, నాజూగ్గా ఉండాలని, అయితే దానికి సరిపడేంత బరువు కూడా ఉండాలి. నాజూకుతనం మోజులో పడి ఉండాల్సినంత బరువు ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి. కొందరైతే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు పెరుగుతారు తప్ప, బరువు తగ్గరని వారంటున్నారు. ఈ క్రమంలో పలువురు పరిశోధకులు ఈ విషయంపై తాజాగా…
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా యోయో టెస్టులో విఫలమయ్యాడు. ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో మెగా టోర్నీకి అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. యోయో టెస్టులో ప్రతి ఆటగాడు కనీసం 16.5 స్కోరు సాధించాల్సి ఉంది. ఈ స్కోరు సాధించకపోతే ఐపీఎల్‌లోకి నిర్వాహకులు అనుమతించరు. ఇదే యోయో టెస్టులో ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా పాస్ మార్కులతో బయటపడినట్లు తెలుస్తోంది. హార్డిక్ 17కు…