Warm Water Health Tip For Human Body
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంకు కాపాడుకోవడం కత్తిమీద సాములా మారిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఇప్పటికే వైరస్‌లు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. చీటికి మాటికి మందులు వేసుకోవడం కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే కొన్ని రెమిడీస్ మానవ శరీరంలోనే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మానవ శరీరంలో ముఖ్యమైన నోటీలో వచ్చే ఉమ్ము(లాలాజలం)తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాచి నోరు యొక్క లాలాజలం మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగజేస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఉమ్ముతుంటారో వారి శరీరానికి అనేక అపాయాలు కలుగుతాయి. ఎందుకంటే ఉమ్ము మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగజేస్తుంది. ఎంత ఎక్కువ లాలాజలం మీ శరీరానికి వెళ్తుందో అన్నే ప్రయోజనాలు మీ శరీరానికి కలుగుతాయి. ఒక పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే లాలాజలంలో, పెయిన్ కిల్లర్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. మీకు ఎక్కడైనా నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ లాలాజలాన్ని రాస్తే మీకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఈ విధంగానే జంతువులు కూడా వాటి లాలాజలం ద్వారానే వాటి గాయాలను తగ్గించుకుంటాయి. పాత కాలం నుంచి చెబుతుంది ఏమిటి అంటే మన లాలాజలం, గాయాలను వెంటనే తగ్గిస్తాయి. మీకు ఎప్పుడైనా దురద వంటి సమస్యలు ఉన్నట్లయితే మీరు బ్రష్ చేయకముందు మీ నోటిలోని లాలాజలాన్ని దానిపై రాయండి. మీ సమస్య కొంత సమయం లోపే తగ్గిపోతుంది. నోటి లాలాజలం మరొక పెద్ద పని చేస్తుంది. ఎవరికైతే కళ్ళకింద డార్క్ సర్కిల్స్ ఉంటాయో వారు ఉదయం లేవగానే పాచి నోటి లాలాజలాన్ని కంటికింద రాయండి. తర్వాత ఐదు నిమిషాలు మంచిగా మసాజ్ చేయండి.
ఇలా చేయడం వల్ల కంటికింద నల్ల మచ్చలు కేవలం ఒక నెలలో తగ్గిపోతాయి. ఉదయం మన నోటి యొక్క లాలాజలం చాలా ముఖ్యమైంది. మీరు ఉదయం లేవగానే పాచి నోరుతో గోరువెచ్చని నీరు తాగినట్లయితే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దానివల్ల వాటర్‌తో పాటు మన కడుపులో లాలాజలం కూడా వెళ్తుంది. దానివల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం లేవగానే నీరు తాగడం చాలా మంచిది. వాటితో పాటు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల దాని కంటే ఇంకా ఎలాంటి మంచి అలవాటు ఉండదు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు అనేక రోగాలతో బాధపడుతున్నారు. వారు ఉదయం రెండు మూడు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. మీ బాడీ ఎంత డీటాక్సిఫై చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. మీరు వాటర్ ఫ్యూరిఫై చేయడానికి ఎలా అయితే ఫిల్లర్లు ఉన్నాయో అదే విధంగా మన శరీరాన్ని ఫిల్టర్ చేయడానికి చేయడానికి కిడ్నీలు ఉన్నాయి. అలాగే కాలేయం (లివర్) కూడా ఫ్యూరిఫై చేయాల్సి ఉంటుంది. మీరు మీ లివర్ ని శుభ్రం చేయలేకపోతే మీ శరీరంలో కొలాస్ట్రాల్ లెవల్ పెరుగుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండకపోతే రక్తం శుద్ది అవ్వదు. అలాగే అనేక సమస్యలు వస్తుంటాయి. అందుకే పాచి నోరుతో రెండు మూడు గ్లాసులు గోరువెచ్చని నీరు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.