నిమ్మకాయ ప్రతి సీజన్లో చాలా సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా అనేక రకాలుగా ఉపయోగించబడుతుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న లెమన్ వాటర్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం నుంచి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. అయితే.. నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అదనపు నిమ్మ నీరు ఆరోగ్యానికి ఎలా హానికరం? దీని వల్ల తలెత్తే నష్టాల గురించి తెలుసుకుందాం. నిమ్మకాయ నీటిని ఎక్కువగా…
వారణాసిలోని పరమానందపూర్‌కు చెందిన కళావతి దేవి అనే 103 ఏళ్ల వృద్ధురాలు యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. అందుకు కారణం తన ఫిట్‌నెస్. 103 ఏళ్ల వయసులో కూడా ట్రాక్‌పై పరుగెత్తుతూ ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని యువతకు తెలుపుతుంది. ఇదిలా ఉంటే.. కాశీలో జరిగిన ఎంపీ క్రీడా పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో ఆమే పేరును నమోదు చేసుకుని.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మంచి ఆరోగ్యానికి శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అవసరం. శరీరంలో పోషకాల లోపం అనేక రోగాలను అనువుగా మారుతుంది. Health tips, telugu health tips, vitamin C, Fitness, healthy food
బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. వరుస సినిమాలను చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు.. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు.. అమ్మాయిలకు హృతిక్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ ఫిట్ గా ఉండాలని హృతిక్ తెగ కష్ట పడతాడు.. ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి సిక్స్ ప్యాక్ కనిపించకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆయన…
హృతిక్ రోషన్.. ఈ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనదైన నటనతో బాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లకు పైనే ఉంటుంది.కానీ అంతా ఏజ్డ్ లా అయితే కనిపించడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీగా బాడీ బిల్డ్ చేస్తూ ఎంతగానో అలరిస్తున్నాడు హృతిక్..తన సిక్స్ ప్యాక్ బాడీతో అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ తో అలాగే అదిరిపోయే స్టెప్పులతో…
ఆసియా కప్ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. టోర్నీకి ముందు బెంగళూరులో ఆటగాళ్లు ప్రాక్టీస్ లో చెమటలు పట్టిస్తున్నారు. అందులో భాగంగానే.. 13 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో ఆటగాళ్లకు యో-యో టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు 2 వారాల విరామంలో ఉన్న రోహిత్-కోహ్లీతో సహా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రోగ్రామ్ చార్ట్‌ను సిద్ధం చేసింది.
irat Kohli Reveals his Yo Yo test score ahead of Asia Cup 2023: ఫిట్‌నెస్‌కు మారుపేరు టీమిండియా స్టార్ బ్యాటర్ ‘విరాట్ కోహ్లీ’. శారీరక దృఢత్వంపై కోహ్లీకి ఎనలేని నమ్మకం. భారత జట్టు సభ్యులంతా 2-3 గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ మాత్రం 4 గంటలు చేస్తాడు. ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతూ.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. కింగ్ కోహ్లీని చూసి చాలామంది భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించారు.…
టాలివుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి అందరికి తెలిసే ఉంటుంది..సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ ఫేవరెట్ స్టార్, స్టైలిష్ ఐకాన్ గా పేరు పొందిన హీరో. అల్లు సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి దాదాపు అన్ని హిట్ సినిమాలను అందించిన ఆయన డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ లను ఎంతగానో ఆదరిస్తున్నారు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇక అల్లు అర్జున్ పుష్పలో మాస్ లుక్ లో కనిపించాడు.…