Home
First Look Poster
First Look Poster News
-
Nidhi Agarwal : భయపెడుతా అంటున్న నిధి అగర్వాల్..
Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరో మూవీని ప్రకటించారు మేకర్స్. నిధి అగర్వాల్ లీడ్ రోల్ లో నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పుప్పాల అప్పల రాజు నిర్మాతగా జ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1పై హర్రర్ సినిమాను అనౌన్స్ చేశారు. దసరాకు టైటిల్ ప్రకటిస్తామన్నారు. నిధి అగర్వాల్… -
NKR 21 : ‘అర్జున్ S/O వైజయంతి’ దిగుతున్నాడు!
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21లో విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తునారు. మహిళా దినోత్సవం సందర్భంగా, NKR21 మేకర్స్ మూవీ ఇంపాక్ట్ ఫుల్ టైటిల్ 'అర్జున్ S/O వైజయంతి' గా రివిల్ చేస్తూ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్… -
RL25 : రమేష్ వర్మ డైరెక్షన్లో రాఘవ లారెన్స్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది
RL25 : కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టి హీరోగా తన సత్తా నిరూపించుకుని డైరెక్టర్ గా మారారు రాఘవ లారెన్స్. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. -
Bachhala Malli : అల్లరి నరేష్ “బచ్చల మల్లి” ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..
Bachhala Malli : టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ రీసెంట్ గా “ఆ ఒక్కటి అడక్కు”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో “ఫరియా అబ్దుల్లా” హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను మల్లి అంకం తెరకెక్కించారు.వరుసగా యాక్షన్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది.ఇదిలా ఉంటే అల్లరి నరేష్ నటిస్తున్న… -
Makkal Selvan : ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ‘ఏసీఈ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. హీరోగా, విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇప్పుడు తమిళ్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు..మక్కల్ సెల్వన్ సినిమాలో నటిస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.. ఆ విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్ మరియు డైస్‌ల కారణంగా అందరి ఆసక్తిని పెంచేస్తుంది.. ఇది సినిమా గురించి… -
Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
వరుణ్ సందేశ్ ప్రస్తుతం మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రేక్షకులు సాంప్రదాయ చిత్రాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథమ్ నిర్మాతగానే కాకుండా కథకు రచయిత, దర్శకుడు కూడా వ్యవహరిస్తున్నాడు. Also Read: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల… -
Ilayaraaja: ‘ఇళయరాజా’ బయోపిక్ లో హీరో ధనుష్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..
‘ఇళయరాజా’ సంగీతం అంటే చాలా మందికి ఇష్టం.. సంగీత ప్రపంచంలో ఈయన మకుటం లేని మహారాజు.. ఈయన సంగీతం అందించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఎన్ని ఏళ్లు వచ్చిన ఆ పాటలు ఇంకా జనాల నోట్లో వినిపిస్తున్నాయి.. ఒకమాటలో చెప్పాలంటే సంగీత బ్రహ్మ.. ఇళయరాజా 1970ల్లో సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.. ఈ వయసులో కూడా సంగీతం… -
We Love Bad Boys : వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్..
వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమాల నుంచి పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.. తాజాగా మరో సినిమా లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.. బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మాణంలో రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’.. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లు డిఫరెంట్ కథతో వస్తున్నట్లు… -
Adah Sharma: కేరళ స్టోరీ తర్వాత క్రిమినల్ ఆర్ డెవిల్ అంటున్న ఆదా శర్మ..
పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆదా శర్మ.. ఆ సినిమా హిట్ అవ్వకున్నా మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఇటీవల కేరళ స్టోరీ సినిమాలో నటించి హిట్ టాక్ తో పాటుగా విమర్శలు కూడా అందుకుంది.. ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో భయపెట్టనుంది.. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే జానర్ హారర్.… -
Dhostan First look Poster: హరీష్ రావు ఆవిష్కరించిన ‘దోస్తాన్’ పోస్టర్
Dhostan First look Poster: సిద్ స్వరూప్, కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దోస్తాన్’. సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైంది. ఈ సందర్బంగా ‘దోస్తాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్…
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!