Home
First Look Poster
First Look Poster News
-
Mr. Deyyam : హారర్ కామెడీకి సరికొత్త నిర్వచనంలా ‘మిస్టర్ దెయ్యం’ ఫస్ట్ లుక్!
టాలీవుడ్లో హారర్ కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ జానర్లో ప్రేక్షకులను భయపెడుతూనే, పొట్టచెక్కలయ్యేలా నవ్వించేందుకు ముస్తాబవుతున్న సరికొత్త సినిమా ‘మిస్టర్ దెయ్యం’. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్, అలీ, వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ వంటి సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ అయిన ఈ సినిమా, తన ఫస్ట్ లుక్… -
Son of Kanakadurgamma : భయంకరమైన నిధి అన్వేషణ.. అమ్మవారి ఉగ్రరూపంలో సీనియర్ హీరోయిన్ లయ
టాలీవుడ్ ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్ లయ సుపరిచితమే. ఒకప్పుడు తనదైన నటనతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన ఆమె, ఇప్పుడు వెండితెరపై ఎవరూ ఊహించని విధంగా ఓ పవర్ఫుల్ అమ్మవారి అవతారంలో గూస్బంప్స్ తెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘నిధి అన్వేషణ’ (ట్రెజర్ హంట్) అనే అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్‌కు దైవ భక్తిని, యాక్షన్‌ను జోడిస్తూ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’. దసరా పండుగ కానుకగా ఈ చిత్రం నుంచి లయ అమ్మవారిగా ఉన్న ఓ… -
Kalyanam Kamaneeyam Jeevitham: ప్రేమ, సస్పెన్స్ లతో ‘కళ్యాణం కమనీయం జీవితం’
టాలీవుడ్లో వినూత్నమైన కథలతో, సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే బాటలో, ప్రేమ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఒక ఉత్కంఠభరితమైన సైకో-రోమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం “కళ్యాణం కమనీయం జీవితం”. ‘వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై ఖాన్ దురాని, సాహితి ఆవంచ లీడ్ రోల్స్‌లో.. డైరెక్టర్ రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.… -
Soldier 24×7: చేతిలో తుపాకీ, గుండెల్లో త్రివర్ణ పతాకం!
టాలీవుడ్లో దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లకు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే దారిలో దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే వీర జవానుల కథతో, సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న చిత్రం “సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ”. ‘కొనంకి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దేశభక్తి, ధైర్యం, త్యాగం మరియు కర్తవ్య నిబద్ధతను ప్రతిబింబిస్తూ… -
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో ఎంతటి ప్రమాదం దాగి ఉందో కళ్లకు కట్టేందుకు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సిద్ధమైంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ ‘ది ఇండియా స్టోరీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ పోస్టర్ చూస్తుంటే, సమాజంలో నిత్యం జరిగే ఒక భయంకరమైన నిజాన్ని… -
Hit and Run: హీరోయిన్ నటాషా సింగ్ హిట్ అండ్ రన్ లుక్ చూశారా?
టాలీవుడ్లో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. సంజయ్ రావ్, నటాషా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలోని హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రంలో నటాషా సింగ్ ‘రిపోర్టర్ సాక్షి’… -
Lenin : లెనిన్ నుంచి భాగ్యశ్రీ లుక్ రిలీజ్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్లో భాగ్యశ్రీ అచ్చమైన తెలుగు అమ్మాయిలా, లంగావోణీ ధరించి చేతిలో బంతి పూల మాల పట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తోంది. “వెన్నెలల్లే ఉంటాది మా భారతి” అంటూ మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేసిన… -
Purusha: హీరోయిన్ వైష్ణవి ఫస్ట్ లుక్ రిలీజ్: ‘కన్నీళ్లతో చంపేస్తా’ అంటూ భార్యాభర్తల పోరు!
సినిమా ప్రమోషన్లలో వైవిధ్యం చూపిస్తూ, విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది ‘పురుష:’ చిత్ర యూనిట్. కేవలం పోస్టర్లు, ఆసక్తికరమైన ట్యాగ్ లైన్లతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా నుంచి తాజాగా హీరోయిన్ వైష్ణవి కొక్కుర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. వీరు… -
Yento Antha Sarikothaga: ఆసక్తికరంగా ‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ విడుదల
ప్రేమ కథా చిత్రాలెప్పుడూ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలానే ఉంటాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్రామీణ వాతావరణంలో అందమైన ప్రేమ కథా చిత్రాలు వచ్చి చాలా రోజులే అవుతున్నాయి. ఈ క్రమంలో రాము ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాము.ఎం నిర్మాతగా రాజ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’. ఈ అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, హర్షిత జంటగా నటించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను… -
Jatadhara: ‘జటాధర’లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్!
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ‘జటాధర’ చిత్రానికి సంబంధించిన బజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సుధీర్ బాబు చాలా కొత్తగా కనిపించబోతోన్న ఈ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకం నిర్మిస్తోంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వదిలిన పోస్టర్లు, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి శిల్పా శిరోద్కర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘ఖుదా గవా’,…
తాజావార్తలు
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!