Kolkata Airport : కోల్‌కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలోని చెకిన్ ఏరియా పోర్టల్-డీ వద్ద స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పేశారు.
ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోచింగ్ సెంటర్ మంటలు చెలరేగడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు విద్యార్థులు తాడు సాయంతో కిందికి దూకారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.
కోల్‌కతా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కోల్‌కతా ఎయిర్ పోర్టులోని 3సీ డిపార్చర్ టెర్మినల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ఓ ఎలుక ఏకంగా ఒక ఊరిని కాల్చి వేసింది.. ఏంటి నిజమా అంటే నిజమే అని చెప్పాలి.. తాజాగా జరిగిన ఘటన వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది.. ఓ మహిళ పెట్టిన దీపాన్ని దొంగిలించిన ఎలుక ఊరినే కాల్చివేసింది..ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది..మెంటాడ మండలం కొండ లింగాల…
తెలంగాణాలో మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఓ రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోయినా భారీ స్థాయిలో ఆస్తి నష్ట జరిగింది.. ఈ ప్రమాదం వల్ల రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం, అలాగే 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యంజరిగినట్లు పోలీసుల వెల్లడించారు… Read Also:Kajala Agarwal: సినిమాలకు గుడ్ బై.. అదే రీజనా? వివరాల్లోకి…
Netherland Fire: నెదర్లాండ్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెర్ నగరంలోని ఇండస్ట్రియల్ పార్క్ నుండి ఈ వార్త తెరపైకి వచ్చింది, ఇందులో చాలా భవనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన జరిగింది. ఒడిశాలోని బెర్హంపూర్ స్టేషన్ వద్ద సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.