Rakul Preet Singh : ఆస్తులు తనఖా పెట్టాం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ కామెంట్స్..
- ఆ సినిమాతో భారీ నష్టాలు
- ఆస్తులన్నీ తాకట్టు
- క్లారిటీ ఇచ్చిన రకుల్ భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లోనే బిజీగా ఉంటుంది. ఆమె ఫ్యామిలీ దివాలా తీసిందని… ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. రకుల్ భర్త జాకీ భగ్నానీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అని తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా.. ఛోటే మియా’ మూవీని జాకీ నిర్మించాడు. దీనికి భారీగా ఖర్చు పెడితే.. కనీస వసూల్లు కూడా రాలేదు. దీంతో జాకీ దివాలా తీశాడని.. ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాడని.. తినడానికి కూడా తిండి లేక పారిపోయాడని నానా రకాల రూమర్లు వచ్చాయి. వాటిపై తాజాగా జాకీ భగ్నానీ స్పందించాడు. అవన్నీ ఫేక్ రూమర్లే అంటూ కొట్టి పారేశాడు.
Read Also : Saif Ali Khan : రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. ఈ సినిమా కోసం జూహు ఆఫీస్ ను తనఖా పెట్టాను. సినిమా పూర్తయ్యాక దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నా. అంతకు మించి నేనేం పెద్దగా నష్టపోలేదు. ఈ రూమర్లు ఎలా పుట్టాయో నాకు తెలియదు. ఈ రూమర్లపై నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. కానీ మరీ దారుణంగా నా మీద రాశారు. తినడానికి తిండి కూడా లేదని.. ఎటో పారిపోయాడంటూ మీడియాలో, సోషల్ మీడియాలో రాశారు. అవి వారి వ్యక్తిత్వానికే వదిలి పెడుతున్నాను. మూవీని సిన్సియర్ గా నిర్మించాను. కానీ అలీ అబ్బాస్ జాఫర్‌కు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాను. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్త పడుతాను అంటూ తెలిపాడు జాకీ భగ్నానీ. రకుల్, జాకీ మూడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
Read Also : Abhishek Bachchan : ఐశ్వర్యరాయ్ తో డివోర్స్.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!